TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/buulipita-mi-mobile-slow-authondabcd53bb3-e2e9-40ad-9ea3-09dfe2ecaf0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/buulipita-mi-mobile-slow-authondabcd53bb3-e2e9-40ad-9ea3-09dfe2ecaf0e-415x250-IndiaHerald.jpgమీ మొబైల్ స్లో అవుతోందా.. సాధారణంగా ఏదైనా యాప్ లేదా బ్రౌజర్ ఫోటోలు వంటి లోడ్ చేసిన తర్వాత డేటాను క్యాష్ మెమొరీ గా షేర్ చేస్తుంది. ఆ తర్వాత యాప్ లేదా వెబ్సైట్ను మోసం చేసినప్పుడు అధిక వేగంగా లోడ్ అవుతూ ఉంటే డేటా సమయాన్ని బ్యాటరీ కూడా ఆదాచేస్తుంది. అయితే యాప్లు బ్రౌజర్ హిస్టరీ అంతా కూడా ఎక్కువ కాష్ డేటాను తీసుకోవడం వల్ల ఆండ్రాయిడ్ పర్ఫామెన్స్ పైన ప్రభావం పడుతుందట. ఇప్పుడు మీ స్మార్ట్ మొబైల్ నెమ్మదిగా పనిచేస్తే మీ ఫోన్ పర్ఫామెన్స్ ను పెంచడానికి వెబ్ బ్రౌజర్ యాప్లు రెండిటిని ఉంచి కాష్ డేటా క్లియర్ MOBILE SLOW{#}facebook;Press;Smart phone;Googleబుల్లి పిట్ట: మీ మొబైల్ స్లో అవుతోందా..!!బుల్లి పిట్ట: మీ మొబైల్ స్లో అవుతోందా..!!MOBILE SLOW{#}facebook;Press;Smart phone;GoogleWed, 01 Mar 2023 13:01:21 GMTమీ మొబైల్ స్లో అవుతోందా.. సాధారణంగా ఏదైనా యాప్ లేదా బ్రౌజర్ ఫోటోలు వంటి లోడ్ చేసిన తర్వాత డేటాను క్యాష్ మెమొరీ గా షేర్ చేస్తుంది. ఆ తర్వాత యాప్ లేదా వెబ్సైట్ను మోసం చేసినప్పుడు అధిక వేగంగా లోడ్ అవుతూ ఉంటే డేటా సమయాన్ని బ్యాటరీ కూడా ఆదాచేస్తుంది. అయితే యాప్లు బ్రౌజర్ హిస్టరీ అంతా కూడా ఎక్కువ కాష్ డేటాను తీసుకోవడం వల్ల ఆండ్రాయిడ్ పర్ఫామెన్స్ పైన ప్రభావం పడుతుందట.


ఇప్పుడు మీ స్మార్ట్ మొబైల్ నెమ్మదిగా పనిచేస్తే మీ ఫోన్ పర్ఫామెన్స్ ను పెంచడానికి వెబ్ బ్రౌజర్ యాప్లు రెండిటిని ఉంచి కాష్ డేటా క్లియర్ చేయవచ్చు. మీ ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి క్యాష్  క్లియర్ చేసేందుకు మీ ఆండ్రాయిడ్ మొబైల్ సెట్టింగ్ మార్చవలసి ఉంటుంది. మొదట cache tap పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత స్టోరేజ్ cache పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఫేస్బుక్ ట్విట్టర్ వంటి ఆపుల నుంచి ఉపయోగించిన తర్వాత వీటిని ఎప్పటికప్పుడు cache క్లియర్ చేయవలసి ఉంటుందట.


1).మొదటి సెట్టింగ్ యాప్లను ఓపెన్ చేయాలి.
2).ఆ తర్వాత స్టోరేజ్ మెమొరీ పైన tap చేయాలి.
3).cache data పై tap చేయవలసి ఉంటుంది.
4). అన్ని యాప్ల కోసం cache క్లియర్ చేసేందుకు అక్కడ ఓకే బటన్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
5). ఆ తర్వాత ఆండ్రాయిడ్ బజార్ నుంచి cache క్లియర్ చేయాలి. గూగుల్ క్రోమ్ యాప్ లేదా బ్రౌజర్ ని ఓపెన్ చేసి..menu యాప్ను ఓపెన్ చేసి స్క్రీన్ కుడి వైపున.. మూలాలో ఉన్న 3డాట్స్ పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాతే సెట్టింగ్ పోయినా క్లిక్ చేయాలి.. ఆ వెంటనే privacy పైన క్లిక్ చేయాలి. ఇక తర్వాత clear browsing data పైన క్లిక్ చేయాలి. ఇవే కాకుండా పలు రకాల యాప్ల ద్వారా కూడా క్లియర్ చేసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

దసరా కు కలసివస్తున్న కాలం !

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>