Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani--dasara--keerthy-suresh15be84d9-0e00-4e17-b714-fe18b5151c7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani--dasara--keerthy-suresh15be84d9-0e00-4e17-b714-fe18b5151c7b-415x250-IndiaHerald.jpgనాని దసరా సినిమాలో అతనికి కోస్టార్ అంటే అందరు కీర్తి సురేష్ అనుకున్నారు. కానీ నాని ఈరోజు తన కోస్టార్ తో ఫోటో దిగి అందరికి షాక్ ఇచ్చాడు. నాని దసరా సినిమాలో కీర్తి సురేష్ కాకుండా మరో కోస్టార్ ఉన్నారు. అది ఎవరో కాదు చిన్న కోడి పిల్ల. అదేంటి అది నానికి ఎలా కోస్టార్ అవుతుంది అనుకోవచ్చు. స్వయంగా నానినే తన కోస్టార్ అని చెప్పి దసరా షూటింగ్ టైం లోNani Dasara{#}keerthi suresh;santhosh narayanan;Dussehra;Vijayadashami;Nani;India;Audience;Mass;Director;Cinemaకోడిపిల్ల కోస్టార్ అయితే.. కీర్తి సురేష్ ఎవరు..?కోడిపిల్ల కోస్టార్ అయితే.. కీర్తి సురేష్ ఎవరు..?Nani Dasara{#}keerthi suresh;santhosh narayanan;Dussehra;Vijayadashami;Nani;India;Audience;Mass;Director;CinemaWed, 01 Mar 2023 08:37:00 GMTనాని దసరా సినిమాలో అతనికి కోస్టార్ అంటే అందరు కీర్తి సురేష్ అనుకున్నారు. కానీ నాని ఈరోజు తన కోస్టార్ తో ఫోటో దిగి అందరికి షాక్ ఇచ్చాడు. నాని దసరా సినిమాలో కీర్తి సురేష్ కాకుండా మరో కోస్టార్ ఉన్నారు. అది ఎవరో కాదు చిన్న కోడి పిల్ల. అదేంటి అది నానికి ఎలా కోస్టార్ అవుతుంది అనుకోవచ్చు. స్వయంగా నానినే తన కోస్టార్ అని చెప్పి దసరా షూటింగ్ టైం లో చేతిలో కోడిపిల్ల ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఇన్నాళ్లు నానికి కీర్తి సురేష్ కోస్టార్ అనుకోగా కోడిపిల్లని చూపించి కోస్టార్ అనేశాడు.

నాని దసరా మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో హడావిడి చేయాలని నాని తాపత్రయం బాగానే కనిపిస్తుంది. ఇక టీజర్ సౌండ్, సాంగ్స్ హంగామా కూడా అదిరిపోయింది. తప్పకుండా నాని దసరాకి మంచి హిట్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. నాని కూడా సినిమాపై చాలా నమ్మకంగా అసలేమాత్రం  డౌట్ లేకుండా ఉన్నాడు. తొలి సినిమానే అయినా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన మార్క్ చూపించాడని అంటున్నారు. టీజర్ తోనే నాని యాటిట్యూడ్, ఊర మాస్ స్టైల్ చూపించాడు.

అయితే అసలు మ్యాటర్ సినిమాలో ఉంటుందని.. ఈసారి నానిని ఆపడం ఎవరి వల్లా కాదని అంటున్నారు. సంతోష్ నారాయణన్ సాంగ్స్ కూడా ఆడియన్స్ కి బాగా ఎక్కేస్తున్నాయి. నాని కోరుకునే బంపర్ హిట్ దసరా అందుకుంటే మాత్రం నాని కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినట్టే అని చెప్పొచ్చు. నాని దసరా వెండితెర మీద దుమ్ముదులిపేయడం ఖాయమని అంటున్నారు. మరి ఆ రేంజ్ హడావిడి చేస్తుందా అలేదా అన్నది తెలియాలంటే సినిమా చూసేదాకా ఆగాల్సిందే. ఈ సినిమాను ఆర్.ఆర్.ఆర్, కె.జి.ఎఫ్ లతో పోల్చి నాని అంచనాలు పెంచగా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్న ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో మొదలైంది.





RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా.. హీరోయిన్ లయ ఏం చెప్పిందంటే?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>