MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb333bb0c-5c52-488c-a557-e67eb7bc57d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunb333bb0c-5c52-488c-a557-e67eb7bc57d2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రియేటివ్ అండ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంకా ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప ఎంత దేశావ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకున్నా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా పాటలు, డైలాగులు వైరల్ అయ్యి ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.డైలీ కూలి నుంచి స్మగ్లర్ గా మారిన పుష్ప రాజ్ పాత్రలో పక్కా ఊరమాస్ లుక్‏లో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ ఎంతALLU ARJUN{#}Allu Arjun;anasuya bharadwaj;raj;sree;sunil;Cinema;Jabardasth;media;Audience;Director;Music;Box office;Posters;Arjun;Anasuya;Fidaa;BEAUTY;India;Heroine;Kannada;Teluguపుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?పుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?ALLU ARJUN{#}Allu Arjun;anasuya bharadwaj;raj;sree;sunil;Cinema;Jabardasth;media;Audience;Director;Music;Box office;Posters;Arjun;Anasuya;Fidaa;BEAUTY;India;Heroine;Kannada;TeluguWed, 01 Mar 2023 20:21:03 GMTటాలీవుడ్ క్రియేటివ్ అండ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంకా ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప ఎంత దేశావ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకున్నా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా పాటలు, డైలాగులు వైరల్ అయ్యి ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.డైలీ కూలి నుంచి స్మగ్లర్ గా మారిన పుష్ప రాజ్ పాత్రలో పక్కా ఊరమాస్ లుక్‏లో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఇందులో కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళీ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఇంకా జబర్దస్త్ ఫేమ్ అనసూయ కీలకపాత్రలలో నటించారు.


ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న పుష్ప 2పై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది.అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8 వ తేదీన పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారట. అయితే ఈ విషయం గురించి ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజునే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లుగా వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

పుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>