MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-57ae40f9-1380-4d5b-a597-9bafe02ff67d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-57ae40f9-1380-4d5b-a597-9bafe02ff67d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లకు ఓకే చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్pawan kalyan{#}harish shankar;Heroine;sree;Music;Tollywood;kalyan;Remake;March;Cinema;News"ఉస్తాద్ భగత్ సింగ్" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఆ తేదీ నుండే..!"ఉస్తాద్ భగత్ సింగ్" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఆ తేదీ నుండే..!pawan kalyan{#}harish shankar;Heroine;sree;Music;Tollywood;kalyan;Remake;March;Cinema;NewsWed, 01 Mar 2023 18:31:52 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లకు ఓకే చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఈ విషయాన్ని ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడి గా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతున్నట్లు ... అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ శ్రీ లీల కు సంబంధించిన ఫోటో షూట్ ను కూడా నిర్వహించినట్లు మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను మార్చి 28 వ తేదీ నుండి ప్రారంభించడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా షూటింగ్ ను ప్రారంభించిన తర్వాత శర వేగంగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి తేరి మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందబోతుంది.



RRR Telugu Movie Review Rating

పుష్ప2: బన్నీ అభిమానులకు పండగలాంటి వార్త?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>