HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో పసుపు మనకు చాలా బాగా సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పసుపును పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ చాలా ఈజీగా అందుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. దీంతో మనం తరచుగా ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అhealth{#}Heart;Cancer;Turmeric;Manamఈ పాలు తాగితే షుగర్, నొప్పులు అన్నీ మాయం?ఈ పాలు తాగితే షుగర్, నొప్పులు అన్నీ మాయం?health{#}Heart;Cancer;Turmeric;ManamWed, 01 Mar 2023 14:43:10 GMTఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో పసుపు మనకు చాలా బాగా సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పసుపును పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ చాలా ఈజీగా అందుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. దీంతో మనం తరచుగా ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే పాలు ఇంకా పసుపును కలిపి తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే మెదడు పనితీరు మెరుగుపడడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.


నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. అలాగే పాలు ఇంకా పసుపు కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.ఇంకా అంతేకాకుండా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన మలినాలు ఇంకా విష పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. చర్మం పై ఉండే మచ్చలు కూడా ఈజీగా తొలగిపోతాయి. బరువు తగ్గాలనుకునే వారు పాలు ఇంకా పసుపును కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని పాలు, పసుపు కలిపి తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.



RRR Telugu Movie Review Rating

ర్యాగింగ్‌ కట్టడికి మంత్రి రజిని కీలక ఆదేశాలు?

భారత్‌తో చర్చల కోసం చైనా తహతహ?

కాపులపై జగన్ కొత్త అస్త్రం.. ఫలిస్తుందా?

పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

మోదీ చేతుల్లో.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారం?

పుతిన్‌కు కొత్త తలనొప్పి.. రష్యా సైన్యంలో విభేదాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>