Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral6b044c4b-a8f3-4d9a-a299-774afd7dc25e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral6b044c4b-a8f3-4d9a-a299-774afd7dc25e-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ వ్యవహారం కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతోంది. తమ మధ్య ప్రేమ ఉందా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వని సెలబ్రిటీలు ఇక ఎక్కడ ఫంక్షన్ జరిగిన కూడా చట్టపట్టలేసుకొని కలిసి ప్రత్యక్షమవుతూ ఉండడం గమనార్హం. ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్. ఇప్పటికే హీరో సిద్ధార్థ ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు అన్న విషయం దాదాపు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక ఇలా సిద్ధార్థ నడిపిన ప్రేమ వ్యవViral{#}prema;Love;Hero;Heroine;Newsప్రేమ నిజమే.. అదితి, సిద్ధార్థ్ ఏం చేశారో చూడండి?ప్రేమ నిజమే.. అదితి, సిద్ధార్థ్ ఏం చేశారో చూడండి?Viral{#}prema;Love;Hero;Heroine;NewsTue, 28 Feb 2023 08:45:00 GMTగత కొంతకాలం  నుంచి సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ వ్యవహారం కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతోంది. తమ మధ్య ప్రేమ ఉందా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వని సెలబ్రిటీలు ఇక ఎక్కడ ఫంక్షన్ జరిగిన కూడా చట్టపట్టలేసుకొని కలిసి ప్రత్యక్షమవుతూ ఉండడం గమనార్హం. ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్. ఇప్పటికే హీరో సిద్ధార్థ ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు అన్న విషయం దాదాపు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.


 ఇక ఇలా సిద్ధార్థ నడిపిన ప్రేమ వ్యవహారాలు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో హీరోయిన్ తో లవ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. అదితి రావు హైదరితో చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక మొన్నటికి మొన్న శర్వానంద్ పెళ్లిలో కూడా ఈ ఇద్దరు కలిసి హాజరయ్యారు. అయితే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు రావడం తప్ప వీరిద్దరూ ఎక్కడ క్లారిటీ ఇచ్చింది లేదు.


 కాగా వీరిద్దరూ గతంలో మహాసముద్రం అనే సినిమాలో జోడిగా నటించారు. ఇక ఆ సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల వీరి మధ్య ప్రేమ ఉంది అనే విషయంపై వీరిద్దరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అన్నది తెలుస్తుంది. ఇటీవలే అదితి రావు  హైదరి సిద్ధార్థ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. వీడియోని స్వయంగా అదితి రావు  హైదరి షేర్ చేసింది అని చెప్పాలి. దీంతో ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిందని అందరూ అనుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : కష్టానికి ఫలితం దక్కుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>