MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sreeleela777c98e0-6995-4284-ab1b-136809a881dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sreeleela777c98e0-6995-4284-ab1b-136809a881dd-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉంది ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా నటించిన ఈమె తన అందం అభినయంతో ప్రస్తుతం వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ బిజీగా ఉంది. ఏకంగా 8 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధమాకా బ్యూటీ. దీంతో ఒకేసారి 8 సినిమాలకు ఓకే చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉందిAcctress Sreeleela{#}Tiger;Beach;Pooja Hegde;marriage;media;Kannada;Balakrishna;anil ravipudi;sree;mahesh babu;Ravi;ravi teja;Mass;Tollywood;Heroine;Pawan Kalyan;Cinemaటాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తున్న శ్రీ లీల.. అదే కారణమా..!?టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తున్న శ్రీ లీల.. అదే కారణమా..!?Acctress Sreeleela{#}Tiger;Beach;Pooja Hegde;marriage;media;Kannada;Balakrishna;anil ravipudi;sree;mahesh babu;Ravi;ravi teja;Mass;Tollywood;Heroine;Pawan Kalyan;CinemaTue, 28 Feb 2023 12:57:10 GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉంది ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా నటించిన ఈమె తన అందం అభినయంతో ప్రస్తుతం వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ బిజీగా ఉంది. ఏకంగా 8 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధమాకా బ్యూటీ. దీంతో ఒకేసారి 8 సినిమాలకు ఓకే చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. 

మొదట కన్నడ సినిమాలతో ఇచ్చిన ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి సందడి అనే సినిమాతో వచ్చింది. దాని అనంతరం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది .ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది ఈమె. ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తున్న ఈమె కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె.

దాని అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా హీరోయిన్గా చేసే అవకాశాన్ని పొందింది ..అటు బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురు పాత్రలో నటిస్తోందట శ్రీ లీల. ఈ సినిమాలే కాకుండా .. సినిమాలో నితిన్ సినిమాలో.. నవీన్ పులి శెట్టి సినిమాలో మరియు వైష్ణవి బీచ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది .అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే ఈమెకి ఎక్కువ అవకాశాలు రావడంతో ఫుల్ బిజీగా ఉంది ఈమె. కెరియర్ ఆరంభంలో పూజా హెగ్డే రష్మిక మందన కూడా ఇదే విధంగా వరుస సినిమాలో చేశారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తున్నారు .ప్రస్తుతం శ్రీ లీల కూడా వారి బాటలోనే నడుస్తోంది అని చెప్పొచ్చు..!!



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తున్న శ్రీ లీల.. అదే కారణమా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>