Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli8de529e8-89d5-436e-b7ea-679333f4035e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli8de529e8-89d5-436e-b7ea-679333f4035e-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం పై ప్రస్తుతం టీమిండియా జట్టు కన్నేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మార్చ్ ఒకటవ తేదీన మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడ పోతుంది టీమిండియా. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాపై రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా విజయం సాధించి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ చేసుకోవాలని భావిస్తుంది. ఒకవేళ మూడో మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా అదే జోరుకొనసాగించి గెలిచింది అంటే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో Kohli{#}Indore;VIRAT KOHLI;sunil;Indiaఅరుదైన రికార్డు చేరువలో కోహ్లీ.. మరో 77 పరుగులు చేస్తే?అరుదైన రికార్డు చేరువలో కోహ్లీ.. మరో 77 పరుగులు చేస్తే?Kohli{#}Indore;VIRAT KOHLI;sunil;IndiaTue, 28 Feb 2023 08:40:00 GMTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం పై ప్రస్తుతం టీమిండియా జట్టు కన్నేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మార్చ్ ఒకటవ తేదీన మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడ పోతుంది టీమిండియా. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాపై రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా విజయం సాధించి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ చేసుకోవాలని భావిస్తుంది. ఒకవేళ మూడో మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా అదే జోరుకొనసాగించి గెలిచింది అంటే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయం అని చెప్పాలి.



 అయితే ఆస్ట్రేలియాపై వరుసగా టెస్టుల్లో అటు టీమిండియా అయితే విజయం సాధిస్తుంది. కానీ ఇక జట్టులో కొన్ని సమస్యలు మాత్రం ఇంకా టీమ్ ను వెంటాడుతూనే ఉన్నాయని చెప్పాలి. బౌలర్ల  పైన పూర్తి భారం వేస్తున్న టీమ్ ఇండియా జట్టు ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది బ్యాట్స్మెన్ మినహా మిగతా వారందరూ కూడా విఫలం అవుతున్నారు. విరాట్ కోహ్లీ అదరగొడతాడు అని భావించినప్పటికీ సరైన ప్రదర్శన చేయలేకపోయాడు అని చెప్పాలి. కాగా 3వ మ్యాచ్ ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరగబోతుంది.


 అయితే రికార్డుల కింగుగా పేరున్న విరాట్ కోహ్లీని ఒక అరుదైన రికార్డు మాత్రం ఊరిస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే రెండు మ్యాచ్లలో చేసిన పరుగుల కారణంగా అత్యంత వేగంగా 25వేల పరుగుల మార్కును అందుకున్న క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇక ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 77 పరుగులు చేశాడు అంటే చాలు స్వదేశంలో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్లో ఇప్పటివరకు 48 మ్యాచులు ఆడాడు విరాట్ కోహ్లీ. 74 ఇన్నింగ్స్ లు 59.43 సగటుతో 3923 పరుగులు చేశాడు. మరో 77 పరుగులు చేస్తే 4000 పరుగులు మార్కు అందుకుంటాడు. కోహ్లీ కంటే ముందు సచిన్,  సునీల్ గవాస్కర్,   వీరేంద్ర సెహ్వాగ్ లు మాత్రమే ఈ మార్కును అందుకున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : కష్టానికి ఫలితం దక్కుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>