MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eatakelaku-ntr-abimanula-debaku-digivachian-holliwood-kritickes53b587ec-7a41-461b-aa92-99c3b0fc3ba5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eatakelaku-ntr-abimanula-debaku-digivachian-holliwood-kritickes53b587ec-7a41-461b-aa92-99c3b0fc3ba5-415x250-IndiaHerald.jpgఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది మరి కొన్ని రోజుల్లో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఇందుకు రాజమౌళితో సహా రామ్ చరణ్ అమెరికాకు చేరుకోబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా అమెరికాలోనే ఉండగా ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 5వ తేదీన ఆయన హైదరాబాదు నుంచి అమెరికాకు బయలుదేరబోతున్నట్లు సమాచారం. ఇక 8వ తారీఖున ఆ సాంగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా అమెరికాకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 13వ తేNTR{#}Kumaar;chandra bose;chandrabose;karthikeya;kartikeya;m m keeravani;Subhas Chandra Bose;Rajamouli;Ram Charan Teja;RRR;RRR Movie;Hollywood;Chiranjeevi;Director;Oscar;American Samoa;NTR;Jr NTR;March;Newsఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకు దిగివచ్చిన హాలీవుడ్ క్రిటిక్స్ఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకు దిగివచ్చిన హాలీవుడ్ క్రిటిక్స్NTR{#}Kumaar;chandra bose;chandrabose;karthikeya;kartikeya;m m keeravani;Subhas Chandra Bose;Rajamouli;Ram Charan Teja;RRR;RRR Movie;Hollywood;Chiranjeevi;Director;Oscar;American Samoa;NTR;Jr NTR;March;NewsTue, 28 Feb 2023 12:02:20 GMTఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది మరి కొన్ని రోజుల్లో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఇందుకు రాజమౌళితో సహా రామ్ చరణ్ అమెరికాకు చేరుకోబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా అమెరికాలోనే ఉండగా ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 5వ తేదీన ఆయన హైదరాబాదు నుంచి అమెరికాకు బయలుదేరబోతున్నట్లు సమాచారం. ఇక 8వ తారీఖున ఆ సాంగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా అమెరికాకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.


మార్చి 13వ తేదీన ఆస్కార్ అవార్డు వేడుక రంగ రంగ వైభవంగా జరగబోతోంది. rrr సినిమాకు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో నాటు నాటు సాంగుకు నామినేట్ అయిన నేపథ్యంలో రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్  కూడా లైఫ్ పర్ఫామెన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకపక్క కీరవాణి చంద్రబోస్ కూడా ఈ లైన్ప్ సంబంధించి ఇటీవల అమెరికా మీడియాతో మాట్లాడడం జరిగిందట. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు సంబంధించి rrr సినిమాకి దాదాపుగా నాలుగో అవార్డులు లభించాయి. ఈ నాలుగు అవార్డులను రాజమౌళి, రామ్ చరణ్ ,కీరవాణి rrr సినిమాటోగ్రాఫర్ సెందిల్ కుమార్ సహా రాజమౌళి కుమారుడు కార్తికేయ కలిసి అందుకున్నారు.

ఈ అవార్డులకు పవన్ , చిరంజీవి ,నాగబాబు ఇలా అందరూ కూడా రామ్ చరణ్ ని పొగడడం జరిగింది. ఎన్టీఆర్ ని కావాలని పక్కన పెట్టారని రామ్ చరణ్ ని అందరు ప్రమోట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. దీంతో ఈ విషయం పొలిటికల్ గా కూడా తీసుకొస్తూ పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు హాలీవుడ్ క్రిటిక్స్ కి ఒక బహిరంగ లేక కూడా రాసినట్లు సమాచారం..దీంతో హాలీవుడ్ క్రెటిక్స్ మా నుంచి ఆయనకు అందవలసిన అవార్డులు త్వరలోనే అందుతాయని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్లుగా సమాచారం



RRR Telugu Movie Review Rating

పవన్, సాయి ధరం తేజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>