MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b957cbd-816f-4c5b-9d5e-bd3e5c632572-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b957cbd-816f-4c5b-9d5e-bd3e5c632572-415x250-IndiaHerald.jpgనాగచైతన్య సమంత విడాకుల అనంతరం అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఈ చిన్న విషయమైనా వైరల్ అవుతూ వస్తుంది .మరి ముఖ్యంగా చెప్పాలంటే నాగచైతన్య విడాకులకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరు విడాకులు తీసుకుని సంవత్సరం దాటిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చిన కూడా చాలా తొందరగా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ మాట్లాడినా సరే దాన్ని సమంతకు ఆపాదిస్తున్నారు చాలామంది నెటిజెన్లు. ప్రస్తుతం అక్కినేనిtollywood{#}akhil akkineni;D Ramanaidu;Nimmala Ramanaidu;Naga Chaitanya;News;Akkineni Nagarjuna;media;Samantha;Indiaఇంట్లో నుండి వెళ్లిపోయిన నాగచైతన్య.. అదే కారణమా..!?ఇంట్లో నుండి వెళ్లిపోయిన నాగచైతన్య.. అదే కారణమా..!?tollywood{#}akhil akkineni;D Ramanaidu;Nimmala Ramanaidu;Naga Chaitanya;News;Akkineni Nagarjuna;media;Samantha;IndiaMon, 27 Feb 2023 13:10:00 GMTనాగచైతన్య సమంత విడాకుల అనంతరం అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఈ చిన్న విషయమైనా వైరల్ అవుతూ వస్తుంది .మరి  ముఖ్యంగా చెప్పాలంటే నాగచైతన్య విడాకులకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరు విడాకులు తీసుకుని సంవత్సరం దాటిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చిన కూడా చాలా తొందరగా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ మాట్లాడినా సరే దాన్ని  సమంతకు ఆపాదిస్తున్నారు చాలామంది నెటిజెన్లు. ప్రస్తుతం అక్కినేని కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది అనే చెప్పాలి. 

వ్యక్తిగతంగానే కాకుండా అక్కినేని కుటుంబం ఎప్పుడో కెరియర్ పరంగా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నాగచైతన్య అఖిల్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాడితో పాటు సినీ ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది యంగ్ హీరోలు ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ అఖిల్ నాగచైతన్య మాత్రం ఇంకా యావరేజ్ హీరోలు గాని చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు .ఇదిలావుంటే ఇక ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో నే మీరు ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా

 అని యాంకర్ అడిగింది దానికి సమాధానం చెప్తావ్ నాగార్జున.. నాగచైతన్య తన చిన్నతనంలో ఎప్పుడూ రామానాయుడు గారి ఇంట్లోనే ఉండేవాడు.. సెలవులు వచ్చినప్పుడు మాత్రమే నా దగ్గరికి వచ్చేవాడు.. సెలవులు అయిపోయిన వెంటనే వాడు తెచ్చుకున్న సామాన్లు అన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు.. అప్పుడు నాకు చాలా బాధ కలిగేది.. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఏడ్చాను కూడా.. నాగచైతన్య ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడిని.. వాడు వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యాడు నాగార్జున .ప్రస్తుతం  చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ కి భార్య కావాలని అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>