BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/skin-tags9553c254-4364-425c-b05d-97adc0f422d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/skin-tags9553c254-4364-425c-b05d-97adc0f422d2-415x250-IndiaHerald.jpgచాలా మందికి కూడా మొహం, మెడ, గొంతు భాగాలపై స్నానం చేసేటప్పుడు సరిగ్గా రుద్దకపోవడం వల్ల ఆ ప్రదేశంలో పులిపిర్లనేవి ఎక్కువగా ఏర్పడతాయి.పులిపిర్లు కొన్నిచోట్ల చాలా ఎక్కువగా ఉంటాయి.ఇవి ఖచ్చితంగా చూసేవాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. అదే సమయంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా ఈ పులిపిర్లు ఇంకా మచ్చల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని నొప్పిలేకుండా ఇంటి చిట్కాలు పులిపిర్లను తొలగించుకునేందుకు సహాయపడతాయి.వీటిని చాలా ఈజీగా సురక్షితమైన, సహజమైన పద్ధతుల్లో తొలగించవచ్చు.ఇక టీ ట్రీ ఆయిల్ స్కిskin tags{#}oilపులిపిర్లని న్యాచురల్ గా తగ్గించే టిప్స్?పులిపిర్లని న్యాచురల్ గా తగ్గించే టిప్స్?skin tags{#}oilMon, 27 Feb 2023 14:24:17 GMTచాలా మందికి కూడా మొహం, మెడ, గొంతు భాగాలపై స్నానం చేసేటప్పుడు సరిగ్గా రుద్దకపోవడం వల్ల ఆ ప్రదేశంలో పులిపిర్లనేవి ఎక్కువగా ఏర్పడతాయి.పులిపిర్లు కొన్నిచోట్ల చాలా ఎక్కువగా ఉంటాయి.ఇవి ఖచ్చితంగా చూసేవాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. అదే సమయంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా ఈ పులిపిర్లు ఇంకా మచ్చల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని నొప్పిలేకుండా ఇంటి చిట్కాలు పులిపిర్లను తొలగించుకునేందుకు సహాయపడతాయి.వీటిని చాలా ఈజీగా సురక్షితమైన, సహజమైన పద్ధతుల్లో  తొలగించవచ్చు.ఇక టీ ట్రీ ఆయిల్ స్కిన్ ట్యాగ్‌లతో సహా చాలా రకాల చర్మ సమస్యలకు చికిత్స అందించడంలో ఖచ్చితంగా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాటన్‌లో కొంచెం నూనెని వేసి స్కిన్ ట్యాగ్ లేదా మొటిమకు బ్యాండేజ్ సహాయంతో రుద్దాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్పుడు అలా చేస్తే ఒక వారంలో స్కిన్ ట్యాగ్ తగ్గిపోతుంది.యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చర్మానికి చాలా రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది.


యాపిల్ సైడర్ వెనిగర్ ట్యాగ్‌లు ఇంకా మొటిమలను సహజంగా వదిలించుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీరు ట్యాగ్ నుండి ఉపశమనం పొందే దాకా ప్రతిరోజూ కూడా మూడుసార్లు 10-15 నిమిషాలు 10-15 నిమిషాలు వాటిపై అలాగే మర్దన చేయండి. దీనివల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే అయోడిన్ అనేది స్కిన్ ట్యాగ్‌లను వదిలించుకోవడానికి లిక్విడ్ అయోడిన్ ఒకటి. అందుకే ట్యాగ్‌పై కొంచెం కొబ్బరి నూనెను పూయండి. ఆపై కొంత అయోడిన్‌ను తీసుకుని ఆ ట్యాగ్ లపై రుద్దండి.ఇక ఆ అయోడిన్ ఆరిపోయే దాకా ఆ ప్రాంతాన్ని కట్టుతో కప్పండి.అయితే స్కిన్ ట్యాగ్‌లు ఇంకా మొటిమలు కళ్ళ దగ్గర ఉంటే వాటిపై సహజనివారణలు అస్సలు ఉపయోగించకూడదు.ఇంకా జననేంద్రియ ట్యాగ్‌లు ఉంటే వాటిని వైద్యుడి సహాయంతో మాత్రమే తొలగించుకోండి.అలాగే మీకు పులిపిర్లు పెద్దగా ఉంటే వాటికి ఎలాంటి ఇంటి నివారణలు మీరు వాడకూడదు.ఇంకా అలాగే పులిపిర్లు నొప్పి, రక్తస్రావం కలిగిస్తే మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.



RRR Telugu Movie Review Rating

బాలయ్య కారణంగా శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>