Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth80cd9403-79e6-4739-97af-5785f32c443c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth80cd9403-79e6-4739-97af-5785f32c443c-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై డబుల్ మీనింగ్ కంటెంట్ రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ షోస్ పేరుతో డబల్ మీనింగ్ డైలాగ్లతో ప్రేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా కొంతమంది కమెడియన్స్ వేస్తున్న డబుల్ మీనింగ్ పంచులు అటు ప్రేక్షకులకు నవ్వు తెప్పించడమే కాదు చిరాకు తెప్పిస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి డబుల్ మీనింగ్ పంచ్ లతో అటు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఎంతో మంది నెటిజన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈటీవీJabardasth{#}rashmi gautham;netizens;Jabardasth;media;Comedy;Rashami Desaiయాంకర్ రష్మీ బూతు పంచులు.. స్టేజ్ మీదే పోర్న్ వీడియోలపై చర్చ?యాంకర్ రష్మీ బూతు పంచులు.. స్టేజ్ మీదే పోర్న్ వీడియోలపై చర్చ?Jabardasth{#}rashmi gautham;netizens;Jabardasth;media;Comedy;Rashami DesaiMon, 27 Feb 2023 08:22:05 GMTతెలుగు బుల్లితెరపై డబుల్ మీనింగ్ కంటెంట్ రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ షోస్ పేరుతో డబల్ మీనింగ్ డైలాగ్లతో ప్రేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా కొంతమంది కమెడియన్స్ వేస్తున్న డబుల్ మీనింగ్ పంచులు అటు ప్రేక్షకులకు నవ్వు తెప్పించడమే కాదు చిరాకు తెప్పిస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి డబుల్ మీనింగ్ పంచ్ లతో అటు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఎంతో మంది నెటిజన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.


 ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే జబర్దస్త్ మొదలైన మొదట్లో ఏకంగా యాంకర్ అనసూయను టార్గెట్ చేస్తూ ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ వల్గర్ పంచులు వేసే వారు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం వల్గర్ పంచులకు కాస్త దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే బాటలోకి వెళ్తున్నారు అన్నది తెలుస్తూ ఉంది. పర్సనల్గా గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడుకోవాల్సిన మాటలను ఏకంగా స్టేజ్ మీద కెమెరాల ముందు మాట్లాడుతూ డబల్ మీనింగ్ పంచులతో నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.


 ఇక ఈ ప్రోమోలో భాగంగా అటు ఒకవైపు ఇమ్మానుయేల్ మరోవైపు యాంకర్ రష్మీ కూడా బూతు పంచులతో రెచ్చిపోయారు అని చెప్పాలి. ఏకంగా జబర్దస్త్ వర్షాని పోర్న్ స్టార్ మియా కలీఫా తో పోల్చాడు ఇమాన్యుల్. వెంటనే స్కిట్ లో ఇన్వాల్వ్ అయిన రష్మీ వీడియోలు బాగా చూస్తున్నావుగా బయటపడిందిలే అంటూ పంచువేస్తుంది. అప్పుడు ఇమాన్యుయేల్ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ నేను ఆమె సబ్స్క్రైబర్ అంటూ చెబుతాడు. అంటే ఇలా పోర్న్ వీడియోలు చూస్తున్నాను అన్న విషయాన్ని కెమెరా ముందే ఒప్పుకున్నాడు ఇమాన్యుయేల్. ఇలాంటి పంచులు మాత్రం అటు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయ్ అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఓకే డేట్ కోసం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>