MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raashi-kanna3f6b7935-d70a-429e-8e2b-90464b73b109-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raashi-kanna3f6b7935-d70a-429e-8e2b-90464b73b109-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా మరియు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్ ల వరుస లో ముందున్న ముద్దు గుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా రాశి ఇటు తమిళ్ ... raashi kanna{#}raasi;Kanna Lakshminarayana;Oohalu Gusagusalade;Hindi;bollywood;Car;Industry;Telugu;Heroine;Tamil;BEAUTY;media;Cinemaహాట్ లుక్ ఉన్న డ్రెస్ లో అవి చూపించేస్తున్న రాశి కన్నా..!హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో అవి చూపించేస్తున్న రాశి కన్నా..!raashi kanna{#}raasi;Kanna Lakshminarayana;Oohalu Gusagusalade;Hindi;bollywood;Car;Industry;Telugu;Heroine;Tamil;BEAUTY;media;CinemaSun, 26 Feb 2023 12:28:19 GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా మరియు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్ ల వరుస లో ముందున్న ముద్దు గుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా రాశి ఇటు తమిళ్ ... అటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా వరస అవకాశాలను దక్కించుకుంటుంది. ఎక్కువశాతం రాసి కన్నా ఈ మధ్య కాలంలో హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమా లలో తన అంద చందాలను ఆర బోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అదే రేంజ్ లో రెచ్చిపోతూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా రాసి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రాసి తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను రాసి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వెరీ హాట్ లుక్ లో తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న రాశి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>