MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cricket33cef747-bc91-4525-9188-f263b2c4652a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cricket33cef747-bc91-4525-9188-f263b2c4652a-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలా ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం. వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుchiranjeevi{#}suhas;Dalapathi;Amarnath K Menon;Venky Atluri;dhanush;Simha;ravi teja;Ravi;Tollywood;Makar Sakranti;Chiranjeevi;Joseph Vijay;Shruti Haasan;Blockbuster hit;Balakrishna;vishnu;Paradesi;kiran;Box office;Cinemaఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్న మూవీలు ఇవే..!ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్న మూవీలు ఇవే..!chiranjeevi{#}suhas;Dalapathi;Amarnath K Menon;Venky Atluri;dhanush;Simha;ravi teja;Ravi;Tollywood;Makar Sakranti;Chiranjeevi;Joseph Vijay;Shruti Haasan;Blockbuster hit;Balakrishna;vishnu;Paradesi;kiran;Box office;CinemaSun, 26 Feb 2023 13:20:15 GMTఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలా ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.

వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

వీర సింహా రెడ్డి : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

వారసుడు : దళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ డబ్బింగ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి హిట్ స్టేటస్ ను అందుకుంది.

రైటర్ పద్మభూషణ్ : సుహాస్ హీరో గా రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్ లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్మల ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది.

సార్ : ధనుష్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది.

వినరో భాగ్యము విష్ణు కథ : కిరణ్ అబ్బవరం హీరోగా కాశ్మీరీ పరదేశి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకుంది.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>