MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kgf-vilan-with-gopichandh04f5c5e9-4906-428a-8cfe-2ff963a76739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kgf-vilan-with-gopichandh04f5c5e9-4906-428a-8cfe-2ff963a76739-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ గుర్తింపు కలిగిన మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వంలో రూపొందినటు వంటి పక్కా కమర్షియల్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. రాసి కన్నా హీరోయిన్ గ నటించిన ఈ మూవీ లో సత్య రాజ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇలా పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన గోపీచంద్ ప్రస్తుతం శ్రgopichandh{#}satya;srivas;Kanna Lakshminarayana;Loukyam;Mass;Industry;Telugu;Hero;media;Cinemaగోపీచంద్ "రామబాణం" విడుదల ఆ తేదీనే..?గోపీచంద్ "రామబాణం" విడుదల ఆ తేదీనే..?gopichandh{#}satya;srivas;Kanna Lakshminarayana;Loukyam;Mass;Industry;Telugu;Hero;media;CinemaSun, 26 Feb 2023 12:33:34 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ గుర్తింపు కలిగిన మాస్ హీరో లలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వం లో రూపొందినటు వంటి పక్కా కమర్షియల్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . రాసి కన్నా హీరోయిన్ గ నటించిన ఈ మూవీ లో సత్య రాజ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయింది .

ఇలా పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి రామబాణం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే మూవీ లు తెరకెక్కి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ రామబాణం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... రామబాణం సినిమాను మే 5 వ తేదీన విడుదల చేయడం కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>