MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mahesh-babu15616146-bf35-4166-ab45-f4ac1ef7f29a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mahesh-babu15616146-bf35-4166-ab45-f4ac1ef7f29a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ హిట్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీలా ... పూజా హెగ్డే హీరోయిన్ గా నmahesh babu{#}House;sree;Pooja Hegde;mahesh babu;trivikram srinivas;Industry;monday;Telugu;Heroine;Tollywood;News;Hero;Cinemaఆ తేదీ నుండి "ఎస్ఎస్ఎంబి 28" కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం..!ఆ తేదీ నుండి "ఎస్ఎస్ఎంబి 28" కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం..!mahesh babu{#}House;sree;Pooja Hegde;mahesh babu;trivikram srinivas;Industry;monday;Telugu;Heroine;Tollywood;News;Hero;CinemaSun, 26 Feb 2023 12:21:09 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ హిట్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో శ్రీ లీలా ... పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కి ఇప్పటివరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ శర వేగంగా జరుపుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్  కూడా పూర్తి అయ్యింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ సోమవారం నుండి ప్రత్యేకంగా ఈ మూవీ కోసం వేసిన హౌస్ సెట్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. సోమవారం నుండి హౌసు సెట్ లో ప్రారంభం కాబోయే ఈ మూవీ కొత్త షెడ్యూల్ లో ఈ మూవీ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న శ్రీ లీల కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల పై ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>