MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaspi-photoc59d3974-160e-47fd-b69d-6b252f2878c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thaspi-photoc59d3974-160e-47fd-b69d-6b252f2878c2-415x250-IndiaHerald.jpgతాజాగా తాప్సి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో కాస్త నేటిజన్లకు ఇబ్బందిగానే ఉంది. ట్రెండీ దుస్తులలో పక్కన ఉన్న ఫ్రెండ్ కాలిపైనా కాలు పెట్టి హగ్ చేసుకుంది తాప్సి. తాప్సి డ్రెస్ బాగానే ఉన్నప్పటికీ అది కాస్త పొట్టిగా ఉన్న నేపథ్యంలో నేటిజెన్లు ఈమె పైన ట్రోల్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఫోటోను " ట్రీ అండ్ మంకీ అంటూ "సదరు ఫోటో పైన క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. తన ఫ్రెండుని చెట్టుగా తనని కోతిగా ఆమె వర్ణించుకొని ఈ ఫోటో షేర్ చేయడంతో నేటిజెన్లు ఇదేం రకం ఫోటో అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎంత అమ్మాయితో అయితే మాTHASPI;PHOTO{#}GEUM;Jhummandi Nadham;Tapsee Pannu;Amitabh Bachchan;BEAUTY;Teluguపబ్లిక్ లో అలాంటిఫొటోలు షేర్ చేసిన తాప్సి..!!పబ్లిక్ లో అలాంటిఫొటోలు షేర్ చేసిన తాప్సి..!!THASPI;PHOTO{#}GEUM;Jhummandi Nadham;Tapsee Pannu;Amitabh Bachchan;BEAUTY;TeluguSun, 26 Feb 2023 23:00:00 GMTతాజాగా తాప్సి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో కాస్త నేటిజన్లకు ఇబ్బందిగానే ఉంది. ట్రెండీ దుస్తులలో పక్కన ఉన్న ఫ్రెండ్ కాలిపైనా కాలు పెట్టి హగ్ చేసుకుంది తాప్సి. తాప్సి డ్రెస్ బాగానే ఉన్నప్పటికీ అది కాస్త పొట్టిగా ఉన్న నేపథ్యంలో నేటిజెన్లు ఈమె పైన ట్రోల్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఫోటోను " ట్రీ అండ్ మంకీ అంటూ "సదరు ఫోటో పైన క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. తన ఫ్రెండుని చెట్టుగా తనని కోతిగా ఆమె వర్ణించుకొని ఈ ఫోటో షేర్ చేయడంతో నేటిజెన్లు ఇదేం రకం ఫోటో అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఎంత అమ్మాయితో అయితే మాత్రం ఇంత దారుణంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వాలా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ట్రోల్ చేసిన వీరి పైన ఎలా స్పందిస్తారు చూడాలి మరి .ఒక వర్గం మాత్రం ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాప్సి షేర్ చేసిన ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ఫోటో పైన స్పందించడం విశేషం అని చెప్పవచ్చు. డేరింగ్ డాష్ హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు.


ఈ బోల్డ్ బ్యూటీ బాలీవుడ్ లో కూడా వరుసగా పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. పలు లేడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తనకంటూ ఒక ఇమేజ్ జానో సెట్ చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన బడ్లా సూపర్ హిట్ కొట్టింది. అమితాబ్ తో మరొక ప్రధాన పాత్రలో చేయగా క్రైమ్ ట్రిలర్గా తెరకెక్కించారు. అలాగే గేమ్ ఓవర్ సైతం తెలుగు తమిళ్ భాషలలో మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది. ఇక తాప్సి కెరియర్ తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎంతోమంది హీరోల సరసన నటించింది.
RRR Telugu Movie Review Rating

ఆ హీరోయిన్ కు వరుస అవకాశాలు ఇస్తున్న బాలయ్య...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>