Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dc0635d7-224f-4154-8674-29bc9167d22f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-dc0635d7-224f-4154-8674-29bc9167d22f-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ఏంతో పేరు ఉన్నా బాలీవుడ్ ప్రెసెంట్ సౌత్ సినిమాల దెబ్బకి తేలిపోతుంది. బాలీవుడ్ పరిశ్రమ కరోనా కారణంగా మరింత దెబ్బతింది. ఎందుకంటె ఇపుడు తీస్తున్న సినిమాలు నాసిరకం కావడంతో ఇక బాలీవుడ్ ను కాపాడేవాడే లేకుండాపోతున్నాడు. ఇదిలా ఉంటే మన సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ కి సినిమాలు వరుసగా వెళ్లి హిట్టు కొడుతుండడం, బాలీవుడ్ లోనే వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో చాలా రోజులుగా వారి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. అందులో కూడా ఒకటి రెండు సినిమాలు మినహాయించి పఠాన్, దృశ్యం2 కాస్త Socialstars lifestyle {#}Coronavirus;Akshay Kumar;Kumaar;Remake;Hero;India;bollywood;Cinemaపాపం అక్షయ్ కుమార్ పరిస్థితి....!!పాపం అక్షయ్ కుమార్ పరిస్థితి....!!Socialstars lifestyle {#}Coronavirus;Akshay Kumar;Kumaar;Remake;Hero;India;bollywood;CinemaSun, 26 Feb 2023 10:30:00 GMTచిత్ర పరిశ్రమలో ఏంతో పేరు ఉన్నా బాలీవుడ్ ప్రెసెంట్ సౌత్ సినిమాల దెబ్బకి తేలిపోతుంది. బాలీవుడ్ పరిశ్రమ కరోనా కారణంగా మరింత దెబ్బతింది. ఎందుకంటె ఇపుడు తీస్తున్న సినిమాలు నాసిరకం కావడంతో ఇక బాలీవుడ్ ను కాపాడేవాడే లేకుండాపోతున్నాడు.

ఇదిలా ఉంటే మన సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ కి సినిమాలు వరుసగా వెళ్లి హిట్టు కొడుతుండడం, బాలీవుడ్ లోనే వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో చాలా రోజులుగా వారి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. అందులో కూడా ఒకటి రెండు సినిమాలు మినహాయించి పఠాన్, దృశ్యం2 కాస్త విజయం సాధించడంతో బాలీవుడ్ గట్టే క్కుతుందని భ్రమపడిన కూడా మిగిలిన సినిమాలు దెబ్బ కొట్టయాయి.ఈ రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. మిగతా అన్ని సినిమాల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.

ఐతే ప్రెసెంట్ అక్షయ కుమార్ నటించిన సెల్ఫీ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. మరి లక్షల్లో కలెక్షన్స్ వస్తుండడంతో ప్రతి ఒక్కరు అక్షయ్ కుమార్ విషయంలో జాలి పడటం తప్ప ఏమీ చేయలేరు. గత 35 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ తప్ప మరొక ప్రపంచం లేని అక్షయ్ కుమార్ రెండు నెలలకు ఒక సినిమా చొప్పున తేలికగా  తీసేస్తూ ఉంటాడు. చాలా ఎనర్జీ ఉన్న హీరో అయినప్పటికీ ఆయన సినిమాల కలెక్షన్స్ అంత ఎనర్జీగా లేవు. ఐతే ఒక్క సెల్ఫీ సినిమా ఫ్లాప్ కాదు ఆయన చేసిన గత ఆరు సినిమాల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. సామ్రాట్ పృధ్విరాజ్, రామసేతు, బచ్చన్ పాండే, కట్ పుతిల్ వంటి ఐదు సినిమాల ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా సెల్ఫీ. ఫస్ట్ నుండి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నెగిటివ్ కామెంట్స్ వినబడుతూనే ఉన్నాయి. మలయాళంలో వచ్చిన ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనే మూవీకు రీమేక్ గా వచ్చింది సెల్ఫీ. జనరల్ గా ఐతే ఈ సినిమా నచ్చితే డబ్బింగ్ చేస్తే బాగానే ఉండేది కానీ అక్షయ్ కుమార్ లాంటి ఒక స్టార్ హీరో తో రీమేక్ చేయడంతో బడ్జెట్ చేయి దాటిపోయింది.వస్తున్న కలెక్షన్స్ చూస్తే కనీసం రీల్ ఖర్చు కూడా వచ్చేలా లేదు. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వసూళ్లు ఉసూరుమంటుంటే మరోవైపు సౌత్ నుంచి వస్తున్న సినిమాల స్పీడ్ రోజు రోజు కి పెరిగిపోతుంది.

ఈ కష్టకాలం నుండి బాలీవుడ్ ని ఆదుకునేది ఏ స్టార్ సినిమానో వెయిట్ చేసి చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>