MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/prabhasfc19d139-7d56-4292-a32a-ca2e7b8e014c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/prabhasfc19d139-7d56-4292-a32a-ca2e7b8e014c-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన కెరీర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో వర్షం మూవీ ఒకటి. ఈ మూవీ కి శోభన్ దర్శకత్వం వహించగా ... అందాల ముద్దు గుమ్మ త్రిష ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ అprabhas{#}Trisha Krishnan;Blockbuster hit;Varsham;Box office;Prabhas;sree;Heroine;India;Music;Hero;Cinemaవర్షం మూవీ కి ప్రభాస్ కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?వర్షం మూవీ కి ప్రభాస్ కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?prabhas{#}Trisha Krishnan;Blockbuster hit;Varsham;Box office;Prabhas;sree;Heroine;India;Music;Hero;CinemaSun, 26 Feb 2023 12:43:02 GMTరెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన కెరీర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో వర్షం మూవీ ఒకటి. ఈ మూవీ కి శోభన్ దర్శకత్వం వహించగా ... అందాల ముద్దు గుమ్మ త్రిష ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే వర్షం మూవీ కి ప్రభాస్ కంటే ముందు మరొక హీరో ను అనుకున్నారట ... కాక పోతే ఆ హీరో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలు నటించా లేకపోవడం వల్ల ప్రభాస్ కు ఈ సినిమాలో నటించే అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... మొదటగా ఈ సినిమా బృందం వర్షం సినిమాలో మహేష్ ను హీరో గా తీసుకోవాలి అని అనుకున్నారట ... కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మహేష్ "వర్షం" సినిమాలో నటించ లేక పోవడంతో ఇదే కథను ప్రభాస్ కు వినిపించడం ప్రభాస్ కు ఈ కథ సూపర్ గా నచ్చడంతో ఈ మూవీ యూనిట్ ప్రభాస్ తో వర్షం మూవీ ని తెరకెక్కించింది. అలా మహేష్ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>