MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfac774f6-a654-483d-a79a-bb5d1e4b7b96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfac774f6-a654-483d-a79a-bb5d1e4b7b96-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి తేరి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఇప్పటికే తేరీ మూవీ ని తెలుగు లో పోలీసోడు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా మంచి విజయం అందుకుంది. అలా ఇప్పటికే తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ కథలో చాలా మార్పులు ... చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సpawan kalyan{#}harish shankar;Gabbar Singh;kalyan;Remake;Tamil;March;Telugu;Tollywood;Hero;Cinema;Newsఆ నెల నుండి "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ ప్రారంభం..!ఆ నెల నుండి "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ ప్రారంభం..!pawan kalyan{#}harish shankar;Gabbar Singh;kalyan;Remake;Tamil;March;Telugu;Tollywood;Hero;Cinema;NewsSun, 26 Feb 2023 14:29:37 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి తేరి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఇప్పటికే తేరీ మూవీ ని తెలుగు లో పోలీసోడు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా మంచి విజయం అందుకుంది.

అలా ఇప్పటికే తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ కథలో చాలా మార్పులు ... చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రూపొందించ బోతున్నారు. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ ని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మార్చి నెల నుండి ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో జరపడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇది వరకే పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ మూవీ తెరకెక్కి భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. అలా వీరిద్దరీ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో  ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

సాయి ధరమ్ తేజ్ కథతో శర్వానంద్ బ్లాక్ బాస్టర్ హిట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>