MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhutva-patashala-pilala-kosam-manchi-pani-chsyina-dhanush5aa03980-d7f4-4ea9-83ad-1afc2ed4fd8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhutva-patashala-pilala-kosam-manchi-pani-chsyina-dhanush5aa03980-d7f4-4ea9-83ad-1afc2ed4fd8d-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా సార్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సంయుక్త మీనన్ ... ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ్ భాషలో విడుదల అయింది. తెలుగు భాషలో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ భాషలో వే త్త అనే పేరుతో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 9 రోజుల బాక్స్ ఆఫdhanush{#}Amarnath K Menon;Venky Atluri;dhanush;Tamil;Music;Kumaar;Box office;Telugu;Heroine;Cinemaసార్ మూవీకి 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!సార్ మూవీకి 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!dhanush{#}Amarnath K Menon;Venky Atluri;dhanush;Tamil;Music;Kumaar;Box office;Telugu;Heroine;CinemaSun, 26 Feb 2023 13:04:37 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా సార్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సంయుక్త మీనన్ ... ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ్ భాషలో విడుదల అయింది. తెలుగు భాషలో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ భాషలో వే త్త అనే పేరుతో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
సెకండ్ డే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
మూడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాలుగవ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఐదవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఆరవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఏడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 62 కలక్షన్ లను వసూలు చేస్తుంది.
8 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 67 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
9 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 9 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.85 కోట్ల షేర్ ... 25.96 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

"కొత్త బంగారులోకం" మూవీ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>