MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan15b6c91d-1bda-44b6-ac60-481893c12d0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan15b6c91d-1bda-44b6-ac60-481893c12d0c-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం అనే మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే తమిళ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమాను కొంత కాలం క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను అలరించింది. అలా వినోదయ సీతం పేరుతో ఇప్పటికే తమిళ్ మరియు తెలుగు లో విడుదల అయ్యి అద్భుతమైన రీతిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమాను తెలుగు లో పవన్ కళ్యాణ్ ... సాయి దరమ్ తేజ్ లతో కpawan kalyan{#}contract;Samudra Kani;sai dharam tej;kalyan;Tamil;News;Telugu;Cinemaపవన్ ... సాయి ధరమ్ తేజ్ రీమిక్ మూవీ లో ఆ చేంజ్..?పవన్ ... సాయి ధరమ్ తేజ్ రీమిక్ మూవీ లో ఆ చేంజ్..?pawan kalyan{#}contract;Samudra Kani;sai dharam tej;kalyan;Tamil;News;Telugu;CinemaSat, 25 Feb 2023 14:03:01 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం అనే మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే తమిళ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమాను కొంత కాలం క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను అలరించింది. అలా వినోదయ సీతం పేరుతో ఇప్పటికే తమిళ్ మరియు తెలుగు లో విడుదల అయ్యి అద్భుతమైన రీతిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమాను తెలుగు లో పవన్ కళ్యాణ్ ... సాయి దరమ్ తేజ్ లతో కలిసి ప్రస్తుతం రీమిక్ చేస్తున్నారు.

మూవీ కి ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించినటు వంటి సముద్ర కని దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులను కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 25 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు ... ఆ 25 రోజుల లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ బాగాన్ని మొత్తం పూర్తి చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్మూవీ యూనిట్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రీమేక్ మూవీ అయినప్పటికీ ఒరిజినల్ కు ఈ సినిమాకు చాలా వరకు స్క్రిప్ట్ లో తేడాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ లో ఎలాంటి పాటలు లేవు. కాకపోతే తెలుగు వర్షన్ లో మాత్రం ఒక పాట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కథలో చాలానే మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

కోవిడ్ టైం లో తాను పొందిన వింత అనుభవం గూర్చి చెప్పిన ఆ డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>