BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/politics_latestnews/beauty-6aec7d87-a460-402d-8f9d-81699c84b58b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/politics_latestnews/beauty-6aec7d87-a460-402d-8f9d-81699c84b58b-415x250-IndiaHerald.jpgమన జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే ఓ అదిరిపోయే సూపర్ టిప్ ఉంది. ఖచ్చితంగా ఆ టిప్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా జుట్టు రాలే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.ఈ టిప్ తయారు చేసుకోవడానికి మనం ఒక తమలపాకును, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మెంతులు ఇంకా పావు లీటర్ కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.ముందుగా మీరు ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాల్సి. తరువాత తమలపాకును ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే ఆ తరువాత మెంతులను వేసుకోవాలి.తరువాత ఈ నూనెను చిన్న మంటపై వేడి చేయాలి. తమbeauty {#}garlic;Betel;Gas Stove;oil;Manamజుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే సూపర్ టిప్?జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే సూపర్ టిప్?beauty {#}garlic;Betel;Gas Stove;oil;ManamSat, 25 Feb 2023 14:29:46 GMTమన జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే ఓ అదిరిపోయే సూపర్ టిప్ ఉంది. ఖచ్చితంగా ఆ టిప్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా జుట్టు రాలే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం ఒక తమలపాకును, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మెంతులు ఇంకా పావు లీటర్ కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.ముందుగా మీరు ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాల్సి. తరువాత తమలపాకును ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే ఆ తరువాత మెంతులను వేసుకోవాలి.తరువాత ఈ నూనెను చిన్న మంటపై వేడి చేయాలి. తమలపాకు బాగా వేగి క్రిస్పీగా అయ్యే దాకా ఈ నూనెను వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.తరువాత ఈ నూనెను పూర్తిగా చల్లారే దాకా అలాగే ఉంచాలి. నూనె చల్లారిన తరువాత వడకట్టి గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి.ఆ తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా బాగా మర్దనా చేసుకోవాలి. దీనిని ఒక గంటపాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా ఖచ్చితంగా వారానికి రెండు సార్లు చేయాలి. జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వారు వారానికి ఇదే విధంగా  మూడు సార్లు చేయాలి.ఇంకా ఈ విధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నూనె తయారీలో వాడిన ప్రతి పదార్థంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నూనెను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా ఇంకా అలాగే ధృడంగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా చాలా ఈజీగా నివారించబడుతుంది. అలాగే జుట్టు మృదువుగా, కాంతివంతంగా ఇంకా మెత్తగా కూడా తయారవుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

కోవిడ్ టైం లో తాను పొందిన వింత అనుభవం గూర్చి చెప్పిన ఆ డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>