Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral3082ee74-69ae-44fd-9793-49f76c97e54e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral3082ee74-69ae-44fd-9793-49f76c97e54e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో జంతువులకి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం గమనించవచ్చు. అడవికి రాజు ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది సింహం మాత్రమే. అందుకే దాని ముందు ఎలాంటి జంతువైనా తల వంచాల్సిందే. సింహం వేటాడే తీరుకి ఎలాంటి బలమైన జంతువైనా లొంగిపోవాల్సిందే. అయితే అలాంటి సింహం ఒక చిన్న జీవికి భయపడితే ఎలా ఉంటుంది? చూడడానికి చాలా కిక్ అనిపిస్తుంది కదా. తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు అంటే మనుషులు కూడా భయపడతారు. అయితే వాటికి Viral{#}Kick;king;Manam;lion;mediaవైరల్ : పాముతో పెట్టుకుంటే అంతే.. సింహాలనే వణికించింది?వైరల్ : పాముతో పెట్టుకుంటే అంతే.. సింహాలనే వణికించింది?Viral{#}Kick;king;Manam;lion;mediaSat, 25 Feb 2023 13:00:26 GMTసోషల్ మీడియా లో ఈమధ్య కాలం లో జంతువులకి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం గమనించ వచ్చు. అడవికి రాజు ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది సింహం మాత్రమే. అందుకే దాని ముందు ఎలాంటి జంతువైనా తల వంచాల్సిందే. సింహం వేటాడే తీరుకి ఎలాంటి బలమైన జంతువైనా లొంగిపోవాల్సిందే. అయితే అలాంటి సింహం ఒక చిన్న జీవికి భయపడితే ఎలా ఉంటుంది? చూడడానికి చాలా కిక్ అనిపిస్తుంది కదా. తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా  లో తెగ హల్ చల్ చేస్తోంది.

సాధారణం గా పాములు అంటే మనుషులు కూడా భయపడతారు. అయితే వాటికి కూడా చాలా భయం ఉంటుందన్న విషయం మాత్రం మరిచి పోతూ వుంటారు. అలాంటి పాముకి సింహం కూడా ఇక్కడ భయ పడడం వైరల్ అవుతున్న వీడియోలు చూడవచ్చు. అవును, వైరల్ అవుతున్న క్లిప్ లో ఏకం గా రెండు సింహాలను ఆ పాము గడగడ లాడించింది. అయితే అది నాగు పాము అని ఆ సింహాలకు కూడా తెలిసిందేమో గాని దాని ఉనికిని చూసి అడవి జంతువులను గడగడలాడించిన సింహాలు భయం తో వణికి పోవడం మనం చూడవచ్చు.
" style="height: 1290px;">


daniel_wildlife_photography అనే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ ఐన ఆ వీడియో ఆహుతులను అలరిస్తోంది. కాగా ఇప్పటివరకు సదరు వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ రాగా, వేల సంఖ్యలో లైక్స్ కొడుతున్నారు. ఇక కామెంట్లకైతే లెక్కేలేదు. ఎలాంటి బలవంతుడైనా అప్పుడప్పుడు ఓ బలహీనుడికి కూడా భయపడక తప్పదని ఒకరు కామెంట్ చేస్తే... కాలం ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటుందో ఎవరికీ తెలియదు, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని ఒకరు కామెంట్ చేసారు. మరి మీకు ఆ వీడియోని చూస్తే ఏం అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>