Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-901bed56-03a0-4647-a399-2bbdbaf4bed5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-901bed56-03a0-4647-a399-2bbdbaf4bed5-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో అందాల రాక్షసి అనే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ ఐనా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఆమె చాలా సినిమా ల్లో నటించింది. అందులో కొన్ని సక్సెస్ అయినా కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఐనా కూడా లావణ్య త్రిపాఠి కెరీర్ మాత్రం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆకట్టుకునే అందం ఆమె యొక్క సొంతం. అందుకే ఆమె అందాల ఆరబోత గురించి ఎప్పటికప్పుడు అభిమానులు మరియు సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆకట్టుకునే రూపొంతో అదరగొట్టిన అందాల రాక్షసి లావణ్యSocialstars lifestyle {#}Tiger;Success;media;Telugu;Cinemaఅందాల రాక్షసిని నిరాశ పర్చిన ఆ వెబ్ సిరీస్......!!అందాల రాక్షసిని నిరాశ పర్చిన ఆ వెబ్ సిరీస్......!!Socialstars lifestyle {#}Tiger;Success;media;Telugu;CinemaSat, 25 Feb 2023 12:58:00 GMTతెలుగు ఇండస్ట్రీలో అందాల రాక్షసి అనే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ ఐనా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఆమె చాలా సినిమా ల్లో నటించింది. అందులో కొన్ని సక్సెస్ అయినా కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

ఐనా కూడా లావణ్య త్రిపాఠి కెరీర్ మాత్రం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆకట్టుకునే అందం ఆమె యొక్క సొంతం. అందుకే ఆమె అందాల ఆరబోత గురించి ఎప్పటికప్పుడు అభిమానులు మరియు సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆకట్టుకునే రూపొంతో అదరగొట్టిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇటీవల కాలంలో సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. అసలు ఈ అమ్మడు సినిమాల సెలక్షన్ విషయంలో తప్పు చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈమె యొక్క అందాల విందు గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

అందమైన లావణ్య త్రిపాఠి యొక్క అందాల ఆరబోత ఎంత చేసినా కూడా జనాలు ఇపుడు పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉండే లావణ్య త్రిపాఠి లేటెస్టుగా సినిమా ల్లో ఆఫర్లు రాకపోవడంతో పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ హిట్ అయితే తప్పకుండా తెలుగు లో సినిమా ల్లో మళ్లీ ఛాన్స్ వస్తుందని ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. కానీ పులి మేక వెబ్ సిరీస్కూడా ఆమెను నిరాశ పర్చింది. పులి మేక వెబ్ సిరీస్ హిట్ అవ్వక పోవడంతో లావణ్య త్రిపాఠి కి ఉన్న ఆ ఒక్క హోప్ కూడా మిస్ అయ్యింది పాపం. ఈ అందాల ముద్దుగుమ్మ మళ్లీ సినిమా ల్లో బిజీ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా నిరాశ పర్చుతూ వస్తున్న నేపథ్యం లో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

ఐతే ఆమెకు మంచి మంచి అవకాశాలు రావాలని సోషల్ మీడియా అభిమానులు తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>