MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలో ఒకే రోజు థియేటర్ లలో విడుదల అవుతూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూడు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ మూడు మూవీ లు ఏవో వాటి గురించి తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి మూవీ లో హీరో గా నటిస్తున్న మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే ... శ్రీcrezy movies{#}Crush;Rajani kanth;sandeep;ramya krishnan;tamannaah bhatia;Manam;Dilip Kumar;Pooja Hegde;mahesh babu;trivikram srinivas;sree;cinema theater;Hero;Music;Heroine;Cinemaఆ తేదీన ఆ మూడు క్రేజీ సినిమాల విడుదల..!ఆ తేదీన ఆ మూడు క్రేజీ సినిమాల విడుదల..!crezy movies{#}Crush;Rajani kanth;sandeep;ramya krishnan;tamannaah bhatia;Manam;Dilip Kumar;Pooja Hegde;mahesh babu;trivikram srinivas;sree;cinema theater;Hero;Music;Heroine;CinemaSat, 25 Feb 2023 13:03:01 GMTప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలో ఒకే రోజు థియేటర్ లలో విడుదల అవుతూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూడు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ మూడు మూవీ లు ఏవో వాటి గురించి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి మూవీ లో హీరో గా నటిస్తున్న మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో రమ్యకృష్ణ ... తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు.

రన్బీర్ కపూర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న అనిమల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇలా అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ మూడు మూ వీలను కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూడు మూవీ యూనిట్ లు ఇప్పటికే ప్రకటించాయి.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>