Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a0a558d6-27db-47bf-9a69-801e9cba5461-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a0a558d6-27db-47bf-9a69-801e9cba5461-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక టైం లో మాక్సిమం సెలబ్రిటీలను తన చేష్టలతో చుక్కలు చూపించిన కాంట్రావర్సీ బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐతే కాస్టింగ్ కౌచ్ ఉద్యమం పేరుతో ఆమె బాగా ఫేమస్‌ అయిపోయింది.అప్పటి నుంచే ఆమె అందరి మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే మొదట్లో ఉద్యమం గురించి మాట్లాడిన శ్రీరెడ్డి రాను రాను హీరోలపై కావాలనే ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. ఆమె కావాలనే కొందరు హీరోలను టార్గెట్‌ చేస్తోందని తెల్సిన తర్వాత అంతా కలిసి ఆమెను దూరం పెట్టేశారు. అప్పSocialstars lifestyle {#}Darling;Ishtam;sri reddy;Reddy;Prabhas;BEAUTYశ్రీరెడ్డి పై కామెంట్స్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్....!!శ్రీరెడ్డి పై కామెంట్స్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్....!!Socialstars lifestyle {#}Darling;Ishtam;sri reddy;Reddy;Prabhas;BEAUTYSat, 25 Feb 2023 16:00:05 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక టైం లో మాక్సిమం సెలబ్రిటీలను తన చేష్టలతో చుక్కలు చూపించిన కాంట్రావర్సీ బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐతే కాస్టింగ్ కౌచ్ ఉద్యమం పేరుతో ఆమె బాగా ఫేమస్‌ అయిపోయింది.అప్పటి నుంచే ఆమె అందరి మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే మొదట్లో ఉద్యమం గురించి మాట్లాడిన శ్రీరెడ్డి రాను రాను హీరోలపై కావాలనే ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది.

ఆమె కావాలనే కొందరు హీరోలను టార్గెట్‌ చేస్తోందని తెల్సిన తర్వాత అంతా కలిసి ఆమెను దూరం పెట్టేశారు. అప్పటి నుంచి ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం ఆరోపణలు చేయడం ఆపట్లేదు. ఎప్పుడు ఏ హీరోలపై ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది.

ఐతే మెగా ఫ్యామిలీ అంటే చాలు ఒంటికాలిపై లేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆమె నోటితో పొగిడిన హీరోలు మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో ప్రభాస్‌ కూడా ఒకరు. ఒక ముఖాముఖీ సంభాషణలో ప్రభాస్ మీద తనకున్న ఒపీనియన్ చెప్పేసింది.ప్రభాస్‌ అంటే తనకు ఎంతో ఇష్టం అని ఎన్నోసార్లు శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఐతే ఇటీవల ఇంకొక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్ది మరో అడుగు ముందుకు వేసింది.

దాంట్లో భాగంగానే ప్రభాస్‌ తో ఒక్కరోజైనా డేటింగ్ చేయాలని ఉందంటూ పచ్చి బూతులు మాట్లాడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ నీ మొహానికి ప్రభాస్‌ కావాలా అంటూ ఆమె మీద దుమ్మెత్తి పోస్తున్నారు. నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకో అంటూ వల్గర్ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌.

దీనిపై ప్రభాస్ ఎలాగ రియాక్ట్ అవుతారా చూడాలి మరి. ఐతే కొంతమంది మాత్రం దీనిపై ప్రభాస్ ఎటువంటి రియాక్షన్ చూపించరు అనే చెప్తున్నారు.



RRR Telugu Movie Review Rating

స్లీవ్ లెస్ గౌన్లు అందాల విందు చేసిన రష్మి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>