MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya7a6224c1-aed6-438e-8b6f-7aa154951db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya7a6224c1-aed6-438e-8b6f-7aa154951db6-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న కస్టడీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చైతు సరసన కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరవింద స్వామి ... ప్రియమణి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్naga chitanya{#}priyamani;Naga Chaitanya;venkat prabhu;Ilayaraja;shankar;Yuva;Music;Hero;Box office;Tamil;Heroine;Cinemaనాగ చైతన్య "కస్టడీ" మూవీ నుండి అదిరిపోయే రేంజ్ అప్డేట్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!నాగ చైతన్య "కస్టడీ" మూవీ నుండి అదిరిపోయే రేంజ్ అప్డేట్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!naga chitanya{#}priyamani;Naga Chaitanya;venkat prabhu;Ilayaraja;shankar;Yuva;Music;Hero;Box office;Tamil;Heroine;CinemaSat, 25 Feb 2023 12:41:07 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న కస్టడీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చైతు సరసన కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరవింద స్వామి ... ప్రియమణి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాకు ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫుల్ స్పీడ్ లో జరిగింది. దానితో ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ మూవీ షూటింగ్ తాజాగా మొత్తం పూర్తి అయినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ఒక వీడియోను విడుదల చేస్తూ ప్రకటించింది.

అలాగే ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. మానాడు లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కావడం ... ఈ సినిమాలో చైతు హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కస్టడీ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>