MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhumamounika-manoj335a07c8-0622-403a-a828-18488fe54b57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhumamounika-manoj335a07c8-0622-403a-a828-18488fe54b57-415x250-IndiaHerald.jpgమంచు మనోజ్.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మంచు మనోజ్.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇకపోతే ఎప్పుడో ఆయన ప్రకటించిన అహం బ్రహ్మాస్మి సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి రాకపోవడంతో అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలోని అతిపెద్ద దర్గా అయినా అమీన్ పీర్ దర్గా ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు 2023 ఫిబ్రవరి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ స్పష్టం చేశాడు. అదే సమయంలో సినిమాలకు సంబంధించి కూడా ప్రస్BHUMAMOUNIKA;MANOJ{#}manchu manoj kumar;mounika;kadapa;Kurnool;Bhuma Nagi Reddy;Santosham;Reddy;Bhuma Akhila Priya;Nijam;News;February;March;Cinemaరెండవ పెళ్లికి సిద్ధమైన మంచు మనోజ్.. డేట్ కూడా ఫిక్స్..!రెండవ పెళ్లికి సిద్ధమైన మంచు మనోజ్.. డేట్ కూడా ఫిక్స్..!BHUMAMOUNIKA;MANOJ{#}manchu manoj kumar;mounika;kadapa;Kurnool;Bhuma Nagi Reddy;Santosham;Reddy;Bhuma Akhila Priya;Nijam;News;February;March;CinemaSat, 25 Feb 2023 11:24:48 GMTమంచు మనోజ్.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మంచు మనోజ్.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇకపోతే ఎప్పుడో ఆయన ప్రకటించిన అహం బ్రహ్మాస్మి సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి రాకపోవడంతో అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలోని అతిపెద్ద దర్గా అయినా అమీన్ పీర్ దర్గా ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు 2023 ఫిబ్రవరి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ స్పష్టం చేశాడు. అదే సమయంలో సినిమాలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది.

అంతకుముందే కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనిక రెడ్డితో పలు సందర్భాలలో ఆయన బయట కనిపించడం విధితమే.. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కొత్త జీవితం అనగానే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇద్దరూ కూడా మొదటి పెళ్లితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే వీరిద్దరూ కూడా వివాహానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు భాగం వైరల్ అయ్యాయి. అందులో భాగంగానే ఫిబ్రవరి 2.. 2023 వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు జోరుగా వినిపించాయి.

ఈ వార్తలలో నిజం లేక పోయింది కానీ గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ జంటకు సంబంధించిన వార్త ఇప్పుడు మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం. మార్చి మూడవ తేదీన మంచు మనోజ్,  భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడ లేదు కానీ ఎట్టకేలకు వీరిద్దరూ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>