Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket36c10c1e-6d9c-4e3c-a4c4-54ccf7605bb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket36c10c1e-6d9c-4e3c-a4c4-54ccf7605bb3-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో క్రికెట్లో రాణించాలి అంటే ఆటగాడికి తప్పనిసరిగా ఫిట్నెస్ అవసరం అని అందరూ అభిప్రాయపడుతున్నారు . అయితే ఫిట్నెస్ తో సంబంధం లేదు టాలెంట్ ఉంటే సరిపోతుంది అని కొంతమంది ఆటగాళ్లు నిరూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. చూడ్డానికి ఫిట్గా ఉండడం కాదు ఏకంగా కాస్త లావుగా కనిపిస్తున్న క్రికెటర్లు అటు దేశవాళి క్రికెట్లో మాత్రం పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఫిట్ గా ఉన్న క్రికెటర్లకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అచ్చం ఇలాగే అటు రంజీ ట్రోఫీలో సర్పరాజ్ ఖాన్ కాస్త లావుగా ఉన్నప్పటికీCricket{#}simhaa;Bangladesh;Pakistanలావుగా ఉన్నాడని ఎగతాళి చేశారు.. కట్ చేస్తే 230 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం?లావుగా ఉన్నాడని ఎగతాళి చేశారు.. కట్ చేస్తే 230 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం?Cricket{#}simhaa;Bangladesh;PakistanSat, 25 Feb 2023 16:30:00 GMTఇటీవల కాలంలో క్రికెట్లో రాణించాలి అంటే ఆటగాడికి తప్పనిసరిగా ఫిట్నెస్ అవసరం అని అందరూ అభిప్రాయపడుతున్నారు . అయితే ఫిట్నెస్ తో సంబంధం లేదు టాలెంట్ ఉంటే సరిపోతుంది అని కొంతమంది ఆటగాళ్లు నిరూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. చూడ్డానికి ఫిట్గా ఉండడం కాదు ఏకంగా కాస్త లావుగా కనిపిస్తున్న క్రికెటర్లు అటు దేశవాళి క్రికెట్లో మాత్రం పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఫిట్ గా ఉన్న క్రికెటర్లకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అచ్చం ఇలాగే అటు రంజీ ట్రోఫీలో సర్పరాజ్ ఖాన్ కాస్త లావుగా ఉన్నప్పటికీ పరుగుల వరద పారిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.


 ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా ఇలాంటి ఒక ఆటగాడు తెరమీదకి వచ్చాడు అని చెప్పాలి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నంలా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ఆజామ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న   ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు కువైట్ గ్లాడియేటర్స్ తో తలబడింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్  20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. అయితే 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలు కోరుకుపోయిన ఇస్లామాబాద్ జట్టును ఆజామ్ ఖాన్ తన బ్యాటింగ్తో ఆదుకున్నాడు.



 బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 42 బంతుల్లో 9 ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు అని చెప్పాలి. ఏకంగా 230 స్ట్రైక్ రేటుతో అతని బ్యాటింగ్ చేశాడు అంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.  అయితే ఆ తర్వాత భారీ లక్ష్య చేదన కోసం బరిలోకి దిగిన కువైట్ గ్లాడియేటర్స్ జట్టు 150 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఇస్లామాబాద్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ కి ముందు ఆజామ్ ఖాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. ఇక ఆ సమయంలో 58 బంతుల్లో 109 పరుగులు చేసి సెంచరీ తో కదం తొక్కాడు. అయితే అతను లావుగా ఉన్నాడు అంటూ ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ అవి ఏవి పట్టించుకోకుండా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

జగపతి బాబు తండ్రి రాజేంద్రప్రసాద్ 'దసరా బుల్లోడు ' సినిమా తీయడానికి కారణం.....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>