Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f5fdba79-d704-477a-becf-6034c9daa681-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f5fdba79-d704-477a-becf-6034c9daa681-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు గూర్చి చెప్పనక్కర్లేదు. వారి గుర్తింపుకి కారణం విశ్వవిఖ్యత నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసులు సినిమా ఇండస్ట్రీ లో స్టార్స్ గా ఉన్నారు. ఐతే ఆయన మనవడిలలోఆల్రెడే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, తారకరత్న ఆల్రెడీ సుపరిచితమే. ఐతే ఇంకొక వారసుడు ఐనా బాలయ్య బాబు గారి కొడుకు ఏంట్రీ కోసం రంగం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.నందమూరి ఫ్యామిలీ నుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ Socialstars lifestyle {#}Varasudu;anil music;Dussehra;Vijayadashami;anil ravipudi;News;Balakrishna;Jr NTR;Cinemaనందమూరి వారి పెద్ద బాధ్యత ను మోయబోతున్న ఆ స్టార్ డైరెక్టర్....!!నందమూరి వారి పెద్ద బాధ్యత ను మోయబోతున్న ఆ స్టార్ డైరెక్టర్....!!Socialstars lifestyle {#}Varasudu;anil music;Dussehra;Vijayadashami;anil ravipudi;News;Balakrishna;Jr NTR;CinemaSat, 25 Feb 2023 14:12:11 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు గూర్చి చెప్పనక్కర్లేదు. వారి గుర్తింపుకి కారణం విశ్వవిఖ్యత నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసులు సినిమా ఇండస్ట్రీ లో స్టార్స్ గా ఉన్నారు. ఐతే ఆయన మనవడిలలోఆల్రెడే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, తారకరత్న ఆల్రెడీ సుపరిచితమే. ఐతే ఇంకొక వారసుడు ఐనా బాలయ్య బాబు గారి కొడుకు ఏంట్రీ కోసం రంగం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.నందమూరి ఫ్యామిలీ నుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఏ స్థాయి లో ఎదురు చూస్తున్నారో అదే స్థాయి లో ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.

హీరోగా నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మోక్షజ్ఞ కూడా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ను మరియు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నట్లుగా బాలకృష్ణ ప్రకటించాడు. ఆ మధ్య మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నట్లుగా కూడా బాలయ్య పేర్కొన్నాడు. మొత్తానికి బాలకృష్ణ అభిమానులను ఉత్సాహ పర్చుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇస్తూ వచ్చాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండాలని బాలయ్య భావిస్తున్నాడు.

ఐతే దీంట్లో భాగంగా ఎంతో మంది చెప్పిన కథలు విన్న బాలయ్య ఆ మధ్య అనిల్ రావిపూడి చెప్పిన కథను కూడా విన్నాడని తెలుస్తోంది. ప్రెసెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా లో బాలయ్య నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో ను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా మోక్షజ్ఞ బాధ్యతను అనిల్ రావిపూడికి ఇచ్చేందుకు గాను బాలయ్య ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా బాలయ్య సినిమా ఉంటుందని అంతా చాలా నమ్మకంతో ఉన్నారు. ఒక వేళ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కనుక మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా కుమ్మేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలయ్య సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

నందమూరి అభిమానులుగా మోక్షజ్ఞ ఏంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.



RRR Telugu Movie Review Rating

"ఎన్బికె 108" నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం ఆ తేదీ నుండే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>