MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటు వంటి అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అశ్విని దత్ "వైజయంతి మూవీస్" బ్యానర్ పై ఎన్నో సంవత్సరాలుగా ... ఎన్నో మూవీ లను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అశ్విని దత్ తాజాగా తన బ్యానర్ పై సీతా రామం అనే మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ దaswini dat{#}aswini;disha patani;nag ashwin;Santhossh Jagarlapudi;krishnam raju;Prabhas;Music;Director;Tollywood;Heroine;Cinema"ప్రాజెక్ట్ కే" మూవీకి అతను సంగీత దర్శకుడు కాదు... అశ్వినీ దత్..!"ప్రాజెక్ట్ కే" మూవీకి అతను సంగీత దర్శకుడు కాదు... అశ్వినీ దత్..!aswini dat{#}aswini;disha patani;nag ashwin;Santhossh Jagarlapudi;krishnam raju;Prabhas;Music;Director;Tollywood;Heroine;CinemaSat, 25 Feb 2023 12:53:03 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటు వంటి అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అశ్విని దత్ "వైజయంతి మూవీస్" బ్యానర్ పై ఎన్నో సంవత్సరాలుగా ... ఎన్నో మూవీ లను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అశ్విని దత్ తాజాగా తన బ్యానర్ పై సీతా రామం అనే మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా అశ్విని దత్ బ్యానర్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అశ్విని దత్ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్నటువంటి ప్రాజెక్ట్ కే అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు అశ్విని దత్ సొంత అల్లుడు అయినటువంటి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ... దిశా పటానిమూవీ లో ఇతర ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అశ్విని దత్ ప్రకటించాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అశ్విని దత్ "ప్రాజెక్ట్ కే" మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతన్ని ఇవ్వడం లేదు అని ... సంతోష్ నారాయణ ఈ సినిమాకు సంగీతం ఇవ్వడానికి ఎంపిక అయ్యాడు అని అధికారికంగా ప్రకటించాడు. ఇలా తాజాగా అశ్విని దత్ ప్రాజెక్ట్ కే మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధించిన అప్డేట్ ను తెలియజేశాడు.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ మిస్ చేసుకున్న మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>