Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketf830fc8f-4f17-4d77-8dbc-e460ecca19ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketf830fc8f-4f17-4d77-8dbc-e460ecca19ce-415x250-IndiaHerald.jpg2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కాబోతుంది అని బీసీసీఐ తెలిపింది. ఇకపోతే ఇప్పటికే ఐపీఎల్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలానికి ముందు తమ జట్టు కెప్టెన్లను వదిలేసుకున్నాయ్ కొన్ని జట్లు ఇక ఇతర ఆటగాళ్లని జట్టులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమ జట్టుకు కొత్త కెప్టెన్లను నియమించుకుంటున్నాయి అని చెప్పాలి. అయితే ఇక కేన్ విలియమ్స్ వదిలేసCricket{#}Easter;Anandam;Varsham;South Africa;Yevaru;Hyderabad;hari;hari music;Indian;BCCI;Marchరఫ్పాడించిన సన్రైజర్స్ పవర్ హిట్టర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?రఫ్పాడించిన సన్రైజర్స్ పవర్ హిట్టర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?Cricket{#}Easter;Anandam;Varsham;South Africa;Yevaru;Hyderabad;hari;hari music;Indian;BCCI;MarchSat, 25 Feb 2023 17:00:00 GMT2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కాబోతుంది అని బీసీసీఐ తెలిపింది. ఇకపోతే ఇప్పటికే ఐపీఎల్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలానికి ముందు తమ జట్టు కెప్టెన్లను వదిలేసుకున్నాయ్ కొన్ని జట్లు ఇక ఇతర ఆటగాళ్లని జట్టులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమ జట్టుకు కొత్త కెప్టెన్లను నియమించుకుంటున్నాయి అని చెప్పాలి. అయితే ఇక కేన్ విలియమ్స్ వదిలేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇటీవల తమ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అన్న విషయాన్ని ప్రకటించింది.



 సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్ కేఫ్ జట్టుకు కెప్టెన్ గా ఉండి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించిన ఐడెన్ మార్కరమ్ ను ఇక తమ జట్టు కెప్టెన్ గా నియమించింది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగమైన ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్లో బాగా రాణిస్తూ ఉంటే.. ఇక సన్రైజర్స్ అభిమానులు అందరూ ఆనందంలో కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే పవర్ హిట్టర్ అయినా హరి బ్రూక్స్  ను అటు సన్రైజర్స్ భారీ అంచనాల మధ్య కొనుగోలు చేసింది. అతని కోసం 13.25 కోట్ల రూపాయల భారీ ధర కూడా వెచ్చించింది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇంగ్లాండులో ఉన్న మిగతా ప్లేయర్ల లాగా కాకుండా స్పిన్ ఆడటంలో హరి బ్రూక్స్ మంచి పట్టు సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపఖండ పిచ్ లలో బ్రూక్స్ చెలరేగిపోవడం ఖాయం అనేది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చెలరేగిపోయాడు హరి బ్రూక్స్. ఏకంగా 24 ఫోర్లు ఐదు సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించాడు అని చెప్పాలి. ఏకంగా 169 బంతుల్లోనే 184 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు హరి బ్రూక్స్. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు హరి బ్రూక్స్ ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉండడం అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సానుకూలమైన అంశమే అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్రూక్స్ ఇన్నింగ్స్ గురించి తెలిసిన తర్వాత సన్రైజర్స్ జట్టు అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>