Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-648b8f08-40f6-4e27-9cb3-247cf8a49c64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-648b8f08-40f6-4e27-9cb3-247cf8a49c64-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంతమంది సినీ ప్రముఖులకి ఒకానొక టైం లో కంటి మీద కునుకు లేకుండా చేసిన శ్రీ రెడ్డి అందరికి తెల్సిందే.ఐతే ఆమె మాట్లాడే పద్దతి గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గత కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటుంది. ఐతే అక్కడ నుండే ఆమె తన ఆపరేషన్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె చెన్నై వెళ్లి పోయిన తర్వాత కూడా శ్రీ రెడ్డి అనేక సార్లు తెలుగు హీరోల మీద మరియు తెలుగు చిత్ర పరిశ్రమ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శించిన విషయం తెల్సిందే. ఆమె ను చాలా మంది సోషల్ మీడియా ద్వాSocialstars lifestyle {#}sri reddy;Adhugo;Chennai;you tube;Party;Industries;Industry;media;Telugu;Cinemaశ్రీ రెడ్డి మౌనానికి కారణం....!!శ్రీ రెడ్డి మౌనానికి కారణం....!!Socialstars lifestyle {#}sri reddy;Adhugo;Chennai;you tube;Party;Industries;Industry;media;Telugu;CinemaSat, 25 Feb 2023 12:56:03 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంతమంది సినీ ప్రముఖులకి  ఒకానొక టైం లో కంటి మీద కునుకు లేకుండా చేసిన శ్రీ రెడ్డి అందరికి తెల్సిందే.ఐతే ఆమె మాట్లాడే పద్దతి గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గత కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటుంది. ఐతే అక్కడ నుండే ఆమె తన ఆపరేషన్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తూ ఉంటుంది.

ఆమె చెన్నై వెళ్లి పోయిన తర్వాత కూడా శ్రీ రెడ్డి అనేక సార్లు తెలుగు హీరోల మీద మరియు తెలుగు చిత్ర  పరిశ్రమ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శించిన విషయం తెల్సిందే. ఆమె ను చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతున్నారు. చాలా మంది ఆమెను అభిమానిస్తారు. అందుకు కారణం ఆమె సినిమా హీరోలను మరియు రాజకీయ పార్టీ లను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. అలా పవన్ యాంటీ ఫ్యాన్స్ తో పాటు మరి కొందరు హీరోల యాంటీ ఫ్యాన్స్ కూడా ఆమెకు ఫ్యాన్స్ గా మారారు. ఇప్పుడు వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రెడ్డి చాలా సైలెంట్ గా ఉండటం ను వారు తట్టుకోలేక పోతున్నారు.

ఆమె ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు ఉంటుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ శ్రీ రెడ్డి యొక్క సైలెన్స్ ను చాలా మంది బ్రేక్ చేయించేందుకు ట్రై చేసిన కూడా ఆమె మాత్రం ప్రస్తుతానికి తన నోటికి తాళం వేసుకుని ఉందా అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి శ్రీ రెడ్డి యొక్క సైలెన్స్ కు కారణం ఏంటీ అనేది తెలీదు ముందు ముందు అయినా ఈమె తన నోరు విప్పి గతంలో మాదిరిగా తన వ్యూ ను సోషల్ మీడియా ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా అందరికి వినిపిస్తుంది అనేది చూడాలి.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ మిస్ చేసుకున్న మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>