MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf11317cf-d9b7-4b9c-8305-ec98f51eb738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf11317cf-d9b7-4b9c-8305-ec98f51eb738-415x250-IndiaHerald.jpgఇక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు 'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. ఈ కేటగిరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ 'టాప్ గన్ : మేవరిక్', 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్' ఇంకా అలాగే 'విమెన్ కింగ్' ఉన్నాయి. ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆ అవార్డుని సొంతం చేసుకుంది.ఇంకా అలాగే 'హెచ్.సి.ఎ'లో 'నాటు నాటు...' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇంకా అలాగే స్టంట్స్ కేటగిరిలో కూడా అవార్డు వచ్చింది. అంతర్జాతీయ అవార్డు వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సినిమా జైత్ర యాత్ర ఇంకా కంటినRRR{#}Alluri Sitarama Raju;Yatra;Rajani kanth;Hollywood;Rajamouli;INTERNATIONAL;Audience;NTR;Cinema;Ram Charan Teja;kingహాలీవుడ్ మూవీలని వెనక్కినెట్టి మరీ 'RRR'కు అవార్డు?హాలీవుడ్ మూవీలని వెనక్కినెట్టి మరీ 'RRR'కు అవార్డు?RRR{#}Alluri Sitarama Raju;Yatra;Rajani kanth;Hollywood;Rajamouli;INTERNATIONAL;Audience;NTR;Cinema;Ram Charan Teja;kingSat, 25 Feb 2023 18:05:20 GMTఇక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు 'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. ఈ కేటగిరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ 'టాప్ గన్ : మేవరిక్', 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్' ఇంకా అలాగే 'విమెన్ కింగ్' ఉన్నాయి. ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆ అవార్డుని సొంతం చేసుకుంది.ఇంకా అలాగే 'హెచ్.సి.ఎ'లో 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇంకా అలాగే స్టంట్స్ కేటగిరిలో కూడా అవార్డు వచ్చింది. అంతర్జాతీయ అవార్డు వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సినిమా జైత్ర యాత్ర ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పలు అవార్డులు ఇంకా అలాగే బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రివార్డులు కొల్లగొట్టిన దర్శక ధీరుడు రాజమౌళి సినిమా... అవార్డుల విషయంలో కూడా వెనకడుగనేది వేయడం లేదు. రాజమౌళి కెరీర్ పరంగా మరింత ముందుకు దూసుకు వెళుతున్నాడు.'ఆర్ఆర్ఆర్' సినిమాలో స్టంట్స్ ఇంకా యాక్షన్ సీక్వెన్సులు చూసి ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఫీల్ అయ్యారు. 


ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు అయితే ఎన్టీఆర్ ప్రాణులతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం గానీ ఇంకా అలాగే పతాక సన్నివేశాలకు అల్లూరి సీతారామ రాజు వేషధారణలో రామ్ చరణ్ బాణాలు వేసే సన్నివేశం గానీ చాలా అద్భుతం అని చెప్పాలి. అసలు ఇవి ఎంత అద్భుతం అంటే హాలీవుడ్ వాళ్ళని కూడా పిచ్చెక్కిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సీన్స్ అయితే వారికి చాలా కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ ముందు సీక్వెన్స్ అయితే వారికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.ఇక సూపర్ స్టార్ మహేష్ సినిమాతో జక్కన్న ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.ఇది గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ అని రాజమౌళి చెప్పడంతో ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ రికార్డులనే కాక హాలీవుడ్ లో చాలా రికార్డులని బద్దలు కొట్టడం ఖాయమని సూపర్ స్టార్ అభిమానులు ఇప్పటి నుంచే కాలర్ ఎగరేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>