MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-moviea0af2dee-3cea-4a71-b6b8-257a42ea2bdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-moviea0af2dee-3cea-4a71-b6b8-257a42ea2bdf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించాడు. కెరియర్ ప్రారంభంలో నటించిన మూవీ ల ద్వారా అఖిల్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా అఖిల్ ... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆakhil{#}Sakshi;Josh;Mammootty;Yuva;Bommarillu;Hindi;Silver;Tamil;Hero;Kannada;Music;akhil akkineni;Darsakudu;Director;Heroine;Box office;Tollywood;Telugu;Reddy;Cinemaఅఖిల్ "ఏజెంట్" మూవీ షూటింగ్ అప్డేట్..!అఖిల్ "ఏజెంట్" మూవీ షూటింగ్ అప్డేట్..!akhil{#}Sakshi;Josh;Mammootty;Yuva;Bommarillu;Hindi;Silver;Tamil;Hero;Kannada;Music;akhil akkineni;Darsakudu;Director;Heroine;Box office;Tollywood;Telugu;Reddy;CinemaSat, 25 Feb 2023 11:38:50 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించాడు.

కెరియర్ ప్రారంభంలో నటించిన మూవీ ల ద్వారా అఖిల్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా అఖిల్ ... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతుంది.

మూవీ ని తెలుగు ... తమిళ ... కన్నడ ... మలయాళ ... హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొంత కాలం కృతమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. విదేశాలలో ఈ మూవీ యూనిట్ అదిరిపోయే రేంజ్ భారీ యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఈ మూవీ కి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ మిస్ చేసుకున్న మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>