MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-sir-movie-enters-into-75-crores-clubb259526a-c9d6-4ba8-86a5-3114980d3e96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-sir-movie-enters-into-75-crores-clubb259526a-c9d6-4ba8-86a5-3114980d3e96-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ బ్యూటీ సంయుక్త జంటగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్.ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ అభిమానులని ఇంకా అలాగే ఆడియన్స్ మెప్పించడంతో ముందునుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఫిబ్రవరి 17 వ తేదీన సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి చాలా మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా అందరికి దగ్గరవుతుంది.ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న sir - dhanush{#}sithara;dhanush;Blockbuster hit;Chennai;Audience;House;Tollywood;Tamil;Director;BEAUTY;Telugu;Cinema;Heroసార్: 75 కోట్ల క్లబ్ లో ధనుష్ 'సార్'?సార్: 75 కోట్ల క్లబ్ లో ధనుష్ 'సార్'?sir - dhanush{#}sithara;dhanush;Blockbuster hit;Chennai;Audience;House;Tollywood;Tamil;Director;BEAUTY;Telugu;Cinema;HeroSat, 25 Feb 2023 15:12:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ బ్యూటీ సంయుక్త జంటగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్.ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ అభిమానులని ఇంకా అలాగే ఆడియన్స్ మెప్పించడంతో ముందునుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఫిబ్రవరి 17 వ తేదీన సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి చాలా మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా అందరికి దగ్గరవుతుంది.ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న విలువ గురించి చాలా చక్కగా వర్ణించింది. మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించడం, ఎలివేషన్స్ ఇంకా అలాగే ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా మరింత విజయం సాధిస్తుంది. 


ఇక సార్ సినిమాకు వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. సార్ సినిమాకు ఒక రోజు ముందే హైదరాబాద్, చెన్నై ఇంకా అలాగే తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయగా అవన్నీ కూడా హౌస్ ఫుల్ అవ్వడం విశేషం.సార్ సినిమా మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా చరిత్రలో నిలిచింది. సినిమా మంచి హిట్ అయి కలెక్షన్స్ కూడా వస్తుండటంతో ధనుష్ అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక సార్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ వారం అయింది. సార్ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా  ఏకంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. సార్ సినిమా ఇప్పటికి దాదాపు 40 కోట్ల షేర్ వసూళ్లని సాధించినట్టు సమాచారం. దీంతో సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. కానీ తెలుగులో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తమిళంలో వసూళ్ల విషయంలో చాలా స్లో్ గా ఉంది. తమిళ్ లో ఈ సినిమా ఇంకా వసూళ్లు రాబట్టాలి.
" style="height: 981px;">



RRR Telugu Movie Review Rating

డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>