MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodea7a1336-541c-42e2-ba04-88f682a568aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodea7a1336-541c-42e2-ba04-88f682a568aa-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈమె. ఆ సినిమా అనంతరం వరకు సినిమాలలో నటించి పరాజయం పాలయ్యింది అనడంలో ఇలాంటి సందేహం లేదు.దీంతో ఈమె జోరు తగ్గింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో కేవలం కస్టడీ పేరుతో రానున్న ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే తనకి సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కృతి శెట్టి గ్రీన్ tollywood{#}Naga Chaitanya;Dookudu;media;Tollywood;BEAUTY;News;Heroine;Cinema;Heroఉప్పెన బ్యూటీ జోరు తగ్గడానికి కారణం అదేనా..!?ఉప్పెన బ్యూటీ జోరు తగ్గడానికి కారణం అదేనా..!?tollywood{#}Naga Chaitanya;Dookudu;media;Tollywood;BEAUTY;News;Heroine;Cinema;HeroFri, 24 Feb 2023 15:10:00 GMTఉప్పెన సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈమె. ఆ సినిమా అనంతరం వరకు సినిమాలలో నటించి పరాజయం పాలయ్యింది అనడంలో ఇలాంటి సందేహం లేదు.దీంతో ఈమె జోరు తగ్గింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో కేవలం కస్టడీ పేరుతో రానున్న ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే తనకి సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే నిజానికి తన మొదటి సినిమా ఉప్పెన. 

ఈ సినిమాతో తన క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ పరంగా నటన పరంగా ఈమె మంచి మార్కులే కొట్టేసింది అని చెప్పాలి.ఈ సినిమా తర్వాత ఆమె నటించిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అనంతరం ఈమె నటించిన పలు సినిమాలో డిజాస్టర్లుగా మారడంతో ఉప్పెన బ్యూటీ కి కష్టాలు మొదలయ్యాయి. ఈమె నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని అందుకున్న అప్పటినుండి ఈమె మరొక కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కష్టుడి సినిమాలో మాత్రమే నటిస్తోంది కృతి శెట్టి. ఆ ఒక్క సినిమా తప్ప మరో సినిమా ఈమె చేతిలో లేదు.

ఉప్పెన సినిమా విజయంతో అప్పటిలో ఈమె గురించి అందరూ తెగ చర్చించుకునేవారు. అనంతరం ఇప్పుడు కృతి శెట్టి గురించి మాట్లాడే నాధుడే లేకుండా పోయాడు. సినీ ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ లో ఎదురైతే వారి జోరు కచ్చితంగా తగ్గుతుంది. అది సర్వసాధారణం. మంచి ప్రాజెక్ట్ అయితేనే చేద్దాం అని అనుకొని చాలామంది హీరో హీరోయిన్లు వారికి వచ్చిన ఆఫర్లను వదులుకుంటూ ఉంటారు. అది కూడా సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమే. ఈ క్రమంలోనే మంచి ప్రాజెక్టులను ఎంచుకునే దిశగా ఈమె వెళితే బాగుంటుందని తన అభిమానులు సలహాలను ఇస్తున్నారు .అయితే మొత్తానికి ఉప్పెన బ్యూటీ ఉద్దేశపూర్వకంగానే జోరు తగ్గిందా లేదా ఆమెనే కావాలని దూకుడు తగ్గించుకుందా అన్నది మాత్రం తెలియదు .!!



RRR Telugu Movie Review Rating

వీరసింహారెడ్డి: బాలయ్య ఖాతాలో రేర్ రికార్డ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>