MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charancc1493a3-b3cb-4593-ac9f-f73010df235f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charancc1493a3-b3cb-4593-ac9f-f73010df235f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే టాప్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది ఈ అన్ స్టాపబుల్.ఇక ఈమధ్యనే సెకండ్ సీజన్ ను కూడా పూర్తి చేసుకుంది ఈ టాక్ షో.. రెండో సీజన్ లో ప్రభాస్ ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరై అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య తనదైన స్టైల్ లో ఈ టాక్ షోను హోస్ట్ చేసి ప్రేక్షకులను చాలా బాగా అలరించారు. చిలిపి ప్రశ్నలతో గెస్ట్ లను తికమక పెట్టి ఎన్నో నవ్RAM CHARAN{#}Smart phone;Oscar;Prabhas;American Samoa;Ram Charan Teja;ram pothineni;krishna;Pawan Kalyan;Balakrishna;kalyan;Hero;Teluguచరణ్ ఇండైరెక్టుగా ఆ షోకి ఆహ్వానం కోరుతున్నాడా?చరణ్ ఇండైరెక్టుగా ఆ షోకి ఆహ్వానం కోరుతున్నాడా?RAM CHARAN{#}Smart phone;Oscar;Prabhas;American Samoa;Ram Charan Teja;ram pothineni;krishna;Pawan Kalyan;Balakrishna;kalyan;Hero;TeluguFri, 24 Feb 2023 14:02:00 GMTహీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే టాప్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది ఈ అన్ స్టాపబుల్.ఇక ఈమధ్యనే సెకండ్ సీజన్ ను కూడా పూర్తి చేసుకుంది ఈ టాక్ షో.. రెండో సీజన్ లో ప్రభాస్ ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరై అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య తనదైన స్టైల్ లో ఈ టాక్ షోను హోస్ట్ చేసి ప్రేక్షకులను చాలా బాగా అలరించారు. చిలిపి ప్రశ్నలతో గెస్ట్ లను తికమక పెట్టి ఎన్నో నవ్వులు పూయించారు బాలయ్య. బాలకృష్ణ షోకు రావాలని చాలా మంది హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా బాలయ్య షో గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన చరణ్ అక్కడ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తు ఫుల్ బిజీ అయ్యారు.


ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తే ఒక భారతీయుడిగా చాలా గర్వపడతానని అన్నాడు. ఇక అక్కడి తెలుగు మీడియా అన్ స్టాపబుల్ షో గురించి ప్రశ్నించగా రామ్ చరణ్ చాలా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.బాల కృష్ణ అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్, పవన్ ఎపిసోడ్స్ చరణ్ ఫోన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక అన్ స్టాపబుల్ షో కు వెళ్లాలనుకుంటున్నారా.? అని ప్రశ్నించగా.. అన్ స్టాపబుల్ షో తనకు బాగా నచ్చిందని, బాలకృష్ణ గారి హోస్టింగ్ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.అన్ స్టాపబుల్ కు తనకు ఆహ్వానం వస్తే మాత్రం ఆ షోకి వెళ్ళడానికి రెడీ అన్నారు రామ్ చరణ్.అయితే ఈ షోకి వెళ్ళడానికి రామ్ చరణ్ చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. అంటే బాలయ్యకి చరణ్ ఇండైరెక్టుగా పిలవమని హిట్ ఇస్తున్నాడా అనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

వీరసింహారెడ్డి: బాలయ్య ఖాతాలో రేర్ రికార్డ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>