HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/carrot45faf039-4ab7-4049-9bc9-d1c6e8e5c2dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/carrot45faf039-4ab7-4049-9bc9-d1c6e8e5c2dc-415x250-IndiaHerald.jpgక్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇంకా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఇతర కూరగాయల లాగా కాదు. అందువల్ల వీటిని మనం చాలా ఇష్టంగా పచ్చిగానే తినవచ్చు. అయితే క్యారెట్లను ప్రతి రోజూ అధిక మోతాదులో తినాల్సిన పనిలేదు. కేవలం ఒకే ఒక్క మీడియం సైజు క్యారెట్‌ను తిన్నా చాలు.. ఎన్నో రకాల ప్రయోజనాలని పొందవచ్చు. ఇక అల్సర్లు ఉన్నవారు కొంత కాలం పాటు ప్రతి రోజూ కూడా ఒక క్యారెట్ చొప్పున తింటే దీంతో అల్సర్లు చాలా ఈజీగా నయమవుతాయి. అలాగే వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా చాలా శుభ్రCARROT{#}Vitamin;Cholesterol;Manamఇది రోజూ ఒక్కటి తింటే కంటి సమస్యలు మాయం?ఇది రోజూ ఒక్కటి తింటే కంటి సమస్యలు మాయం?CARROT{#}Vitamin;Cholesterol;ManamFri, 24 Feb 2023 22:35:37 GMTక్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇంకా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఇతర కూరగాయల లాగా కాదు. అందువల్ల వీటిని మనం చాలా ఇష్టంగా పచ్చిగానే తినవచ్చు. అయితే క్యారెట్లను ప్రతి రోజూ అధిక మోతాదులో తినాల్సిన పనిలేదు. కేవలం ఒకే ఒక్క మీడియం సైజు క్యారెట్‌ను తిన్నా చాలు.. ఎన్నో రకాల ప్రయోజనాలని పొందవచ్చు. ఇక అల్సర్లు ఉన్నవారు కొంత కాలం పాటు ప్రతి రోజూ కూడా ఒక క్యారెట్ చొప్పున తింటే దీంతో అల్సర్లు చాలా ఈజీగా నయమవుతాయి. అలాగే వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా చాలా శుభ్రంగా మారుతుంది. దీంతోపాటు జుట్టు ఇంకా గోళ్లు చాలా బలంగా మారుతాయి.క్యారెట్లను తినడం వల్ల విటమిన్ ఎ చాలా ఎక్కువగా లభిస్తుంది. అంతేగాక ఇది రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. దీంతో బాక్టీరియా, వైరస్‌ల నుంచి వచ్చే వ్యాధుల నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు.


అలాగే ఇది విటమిన్ ఎ కంటి చూపును కూడా బాగా మెరుగు పరుస్తుంది. కళ్లను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.అందువల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్లద్దాలు లేదా లెన్స్‌ను వాడేవారు క్యారెట్లను కొంత కాలం పాటు ప్రతి రోజూ తింటే తరువాత అద్దాలను తీసి పడేస్తారు. కంటి చూపు అంత బాగా పెరుగుతుంది. ఇక క్యారెట్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీని వల్ల గ్యాస్‌, అజీర్ణ ఇంకా కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. అలాగే అధిక బరువు కూడా ఈజీగా తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కూడా ఈజీగా కరుగుతుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారు రోజూ ఖచ్చితంగా ఒక క్యారెట్‌ను తింటే మంచి చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.ఇలా క్యారెట్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి రోజూ ఒక క్యారెట్‌ను తినడం అలవాటు చేసుకోండి.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>