MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayanbc3cf79f-293c-4a61-807e-523c463fcb52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayanbc3cf79f-293c-4a61-807e-523c463fcb52-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ఆగుతు సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు పూర్తి కాలేక పోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహా పడుతున్నారు.ఈ సినిమా షూటింగ్ పెండింగ్లో ఉండగానే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ తో, డైరెక్టర్ సుజిత్, సముద్రఖని ఇలా వరుసగా సినిమాలకు దర్శకులతో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక సముద్రఖనితో సినిమా కోసం 2PAWANKALAYAN{#}Gopala Gopala;priya prakash varrier;shankar;Samuthirakani;Venkatesh;kalyan;News;Heroine;Director;Cinemaహీరోయిన్ లేకుండానే పవన్ కళ్యాణ్ సినిమా.. సక్సెస్ అయ్యేనా..?హీరోయిన్ లేకుండానే పవన్ కళ్యాణ్ సినిమా.. సక్సెస్ అయ్యేనా..?PAWANKALAYAN{#}Gopala Gopala;priya prakash varrier;shankar;Samuthirakani;Venkatesh;kalyan;News;Heroine;Director;CinemaFri, 24 Feb 2023 12:00:00 GMTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ఆగుతు సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు పూర్తి కాలేక పోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహా పడుతున్నారు.ఈ సినిమా షూటింగ్ పెండింగ్లో ఉండగానే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ తో, డైరెక్టర్ సుజిత్, సముద్రఖని ఇలా వరుసగా సినిమాలకు దర్శకులతో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.


ఇక సముద్రఖనితో సినిమా కోసం 20 రోజులు మాత్రమే కేటాయించారు. వీలైనంత స్పీడుగా ఈ సినిమాని పూర్తి చేసి త్వరగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ దైవదూతగా కనిపించబోతున్నారని సమాచారం. అతని భక్తుడుగా సాయి ధరంతేజ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే తరహాలో పవన్ నటించిన గోపాల గోపాల సినిమాలో కూడా ఇదే తరహా పాత్రలో నటించారు. ఇందులో వెంకటేష్ కీలకమైన పాత్రలో నటించారు. కానీ ఇందులో పవన్ కు జోడిగా ఏ హీరోయిన్ లేకపోవడం జరిగింది.


మళ్లీ ఇదే తరహాలో వినోదాయ సీతం చిత్రంలో కూడా దైవదూతగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ కు జోడిగా ఎలాంటి హీరోయిన్ నటించలేదని విషయం వైరల్ గా మారుతోంది .ఇందులో పవన్ క్యారెక్టర్ కు హీరోయిన్ లేకపోవడమే కరెక్ట్ అన్నట్లుగా సమాచారం. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ సాయి ధరంతేజ్ కు జోడిగా నటిస్తూ ఉండగా కీలకపాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ కు ఒక సోలో సాంగ్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ పాటలు ఏ హీరోయిన్ కనిపించే అవకాశం లేదని పూర్తిగా దైవదూత అగసాగే సాంగ్ అన్నట్లుగా సమాచారం. దీంతో హీరోయిన్ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

డిఫరెంట్ కంటెంట్ తో బాలీవుడ్ స్టార్ కిడ్ ఎంట్రీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>