MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood724c12ce-3e13-4863-9457-1448716e5674-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood724c12ce-3e13-4863-9457-1448716e5674-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్లు పాపులర్ అయ్యారు.వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. మొదట జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్గా ఉన్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు రాజకీయంగా కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే జబర్దస్త్ ని కూడా మానేశాడు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. జబర్దస్త్ మానేసినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా tollywood{#}Janasena;Jabardasth;Comedy;AdiNarayanaReddy;Sridevi Kapoor;Newsహైపర్ ఆది పై మండిపడుతున్న మహిళలు.. ఎందుకో తెలుసా..!?హైపర్ ఆది పై మండిపడుతున్న మహిళలు.. ఎందుకో తెలుసా..!?tollywood{#}Janasena;Jabardasth;Comedy;AdiNarayanaReddy;Sridevi Kapoor;NewsFri, 24 Feb 2023 13:25:00 GMTఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్లు పాపులర్ అయ్యారు.వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. మొదట జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్గా ఉన్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు రాజకీయంగా కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే జబర్దస్త్ ని కూడా మానేశాడు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. జబర్దస్త్ మానేసినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నాడు. 

కానీ గత కొంతకాలంగా కామెడీ పేరుతో వల్గర్ గా హైపర్ ఆది ప్రవర్తిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే తనకంటే పెద్దదైన మహిళల పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారని చాలామంది అంటున్నారు. అంతేకాకుండా చాలామంది సీనియర్ నటీనటులతో కూడా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా చాలామంది మహిళలపై హైపర్ ఆది వేసే పంచ్ డైలాగ్ లు విరక్తి పుట్టించేలా ఉన్నాయని చాలామంది మహిళలు హైపర్ ఆది పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా ఇప్పుడు మరోసారి హైపర్ ఆది ఒక సీనియర్ నటిపై చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు వివాదాస్పదంగా మారాయి. 

ఆడవారన్న కనీస గౌరవం కూడా లేకుండా హైపర్ ఆది వేస్తున్న పంచులకి గాను మహిళలు తీవ్రమైన వ్యాఖ్యలను చేస్తున్నారు. కామెడీ పేరుతో ఆడవారిని అవమానిస్తున్నారు అంటూ హైపర్ ఆది పై మండిపడుతున్నారు మహిళలు. కానీ మరికొందరు మాత్రం హైపర్ ఆది ఎప్పటికీ అలా చేయడు అని.. ఆడవారిని కించపరచాలి అనే ఉద్దేశంతో అలాంటి పంచ్ డైలాగ్ లు వేయడం లేదని.. ఆడవారి గురించి చాలా తక్కువగా హైపర్ ఆది మాట్లాడుతూ ఉంటారని.. హైపర్ ఆది ఆడవారికి ఇచ్చే గౌరవం గురించి తెలియజేశారు కొంతమంది  జబర్దస్త్ హైపర్ ఆది అభిమానులు..!!



RRR Telugu Movie Review Rating

డిఫరెంట్ కంటెంట్ తో బాలీవుడ్ స్టార్ కిడ్ ఎంట్రీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>