Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9d2918e5-f0c8-4536-b571-8b6354c643ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9d2918e5-f0c8-4536-b571-8b6354c643ab-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 బ్యూటీ అయిన పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీగా పాపులారిటీని పాటు ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మరి ముఖ్యంగా రొమాంటిక్ సీన్లులో రెచ్చిపోయిందని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఈ మధ్యకాలంలో సరైన సినిమా లేక సరైన హిట్టు లేక ఈ ముద్దుగుమ్మ ఆరాటపడుతుంది. వరుసగా అవకాశాలను అందుSocialstars lifestyle {#}Payal Rajput;ajay;tuesday;Romantic;RX100;raj;Hindi;BEAUTY;Director;News;Cinemaమరోసారి ఆర్ ఎక్స్ 100 దర్శకుడితో సినిమా చేయనున్న పాయల్...!!మరోసారి ఆర్ ఎక్స్ 100 దర్శకుడితో సినిమా చేయనున్న పాయల్...!!Socialstars lifestyle {#}Payal Rajput;ajay;tuesday;Romantic;RX100;raj;Hindi;BEAUTY;Director;News;CinemaFri, 24 Feb 2023 21:20:00 GMTఆర్ఎక్స్ 100 బ్యూటీ అయిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీగా పాపులారిటీని పాటు ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది పాయల్ రాజ్ పుత్.

ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మరి ముఖ్యంగా రొమాంటిక్ సీన్లులో రెచ్చిపోయిందని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఈ మధ్యకాలంలో సరైన సినిమా లేక సరైన హిట్టు లేక ఈ ముద్దుగుమ్మ ఆరాటపడుతుంది.

వరుసగా అవకాశాలను అందుకుంటున్నప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించటం లేదు. దీంతో సినిమాలపై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి. తెలుగులో సరిగా అవకాశాలు లేకపోయినప్పటికీ హిందీ పంజాబీ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోందట.. ఇకపోతే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చివరిగా తెలుగులో జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది.


ఇది ఇలా ఉంటే తాజాగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి సంబంధించిన ఒక వార్త వినిపిస్తుంది. అదేమిటంటే ఆమె కెరియర్ను మలుపు తెప్పిన డాషింగ్ డైరెక్టర్ అయిన అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీగా పాపులారీటీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో నటించబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం అనే సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.కాగా ఆ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా రానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే తప్పకుండా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సక్సెస్ను అందుకుంటుంది అని అభిమానులు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>