TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/kodak-smart-tvf0a8b996-f36d-426d-92fd-8b92df3756c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/kodak-smart-tvf0a8b996-f36d-426d-92fd-8b92df3756c9-415x250-IndiaHerald.jpgఅమెజాన్లో ఈ రోజున లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లపైన , స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ .20 వేల కంటే తక్కువ ధరకే లభించే స్మార్ట్ మొబైల్ టీవీలను కస్టమర్లకు అందిస్తోంది. ఈ బెస్ట్ ఆఫర్ల నుంచి స్మార్ట్ టీవీ ఆఫర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం వంటిది .వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ స్మార్ట్ టీవీ ల పైన బ్యాంకు ఆఫర్లు కూడా కలవు అమెజాన్ లో ఆఫర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీల విషయానికి వస్తే.. Kodak -43:inches: కూడా నుంచి ఇటీవల విడుదల చేసిన 4k uhd స్మార్ట్ KODAK;SMART TV{#}Amazon;television;ram pothineniబుల్లి పిట్ట: రూ.20వేల లోపు బెస్ట్ 4k స్మార్ట్ టీవీ..!!బుల్లి పిట్ట: రూ.20వేల లోపు బెస్ట్ 4k స్మార్ట్ టీవీ..!!KODAK;SMART TV{#}Amazon;television;ram pothineniFri, 24 Feb 2023 13:03:20 GMTఅమెజాన్లో ఈ రోజున లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లపైన , స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ .20 వేల కంటే తక్కువ ధరకే లభించే స్మార్ట్ మొబైల్ టీవీలను కస్టమర్లకు అందిస్తోంది. ఈ బెస్ట్ ఆఫర్ల నుంచి స్మార్ట్ టీవీ ఆఫర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం వంటిది .వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ స్మార్ట్ టీవీ ల పైన బ్యాంకు ఆఫర్లు కూడా కలవు అమెజాన్ లో ఆఫర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీల విషయానికి వస్తే..



Kodak -43:inches:
కూడా నుంచి ఇటీవల విడుదల చేసిన 4k uhd స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. మోడల్ నెంబర్ 50UHD X7XPROBL ఈ రోజున amazon నుండి 41 పర్సంటేజ్ డిస్కౌంట్తో అందిస్తోంది. దీంతో కేవలం ఈ స్మార్ట్ టీవీ రూ.19,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ బ్యాంక్ ఆఫ్ బరోడా, HSBC బ్యాంకు క్రెడిట్ కార్డు పైన కొనేవారికి అదనంగా..7.5 డిస్కౌంట్ లభిస్తుంది.


ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకత విషయానికి వస్తే..(3840X2160) పిక్సెల్ తో కలదు.1.4 GHZ క్లాక్ స్పీడ్ కలిగిన క్వాడ్ కోరు ప్రాసెస్ తో కలదు. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ OS పైన కూడా పనిచేస్తుంది. ఇన్ బోల్ట్ వైఫై కూడా అందించబడుతుందట. అదనంగా ఈ స్మార్ట్ టీవీ 2 జిబి రామ్ మరియు 8 జీబీ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుందట. ఈటీవీ సరౌండింగ్ సౌండ్ సపోర్టుతో 40 W సౌండ్ సెటప్తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్టుతో పనిచేస్తుందట. బ్రైట్నెస్ కూడా అద్భుతంగా అందించగలరు. ఎవరైనా తక్కువ ధరకే 4కే టీవీని కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. కేవలం ఈరోజు ఒక్కటే ఈ ఆఫర్ ను అమెజాన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

డిఫరెంట్ కంటెంట్ తో బాలీవుడ్ స్టార్ కిడ్ ఎంట్రీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>