MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan8aab2926-b07d-40d4-af21-cf80c9d7251b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan8aab2926-b07d-40d4-af21-cf80c9d7251b-415x250-IndiaHerald.jpgఇక హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద చాలా కాలంగా వరుసగా టాలీవుడ్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ పేర్లు వినిపిస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే దీనికి ప్రధాన కారణం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అనే చెప్పాలి. ఆ రేంజిలో ఈ సినిమా వీరికి గ్లోబల్ గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో రామ రాజు పాత్ర పోషించిన రాంచరణ్‌ రెండు మూడు రోజులుగా యూఎస్‌లోనే ఉండి సందడి చేస్తూ.. టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. రాంచరణ్‌ ఇప్పటికే పాపులర్‌ అమెరికా టీవీ షో గుడ్‌ మార్నింగ్ అమెరికాలో సందడి చేసిన సంగతి తRAM CHARAN{#}Culture;king;Tollywood;Oscar;American Samoa;Ram Charan Teja;Pawan Kalyan;Industry;Cinema;Indiaఆస్కార్‌ క్రెడిట్‌ మాది కాదు: రామ్ చరణ్ఆస్కార్‌ క్రెడిట్‌ మాది కాదు: రామ్ చరణ్RAM CHARAN{#}Culture;king;Tollywood;Oscar;American Samoa;Ram Charan Teja;Pawan Kalyan;Industry;Cinema;IndiaFri, 24 Feb 2023 17:05:59 GMTఇక హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద చాలా కాలంగా వరుసగా టాలీవుడ్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ పేర్లు వినిపిస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే దీనికి ప్రధాన కారణం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అనే చెప్పాలి. ఆ రేంజిలో ఈ సినిమా వీరికి గ్లోబల్ గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో రామ రాజు పాత్ర పోషించిన రాంచరణ్‌ రెండు మూడు రోజులుగా యూఎస్‌లోనే ఉండి సందడి చేస్తూ.. టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. రాంచరణ్‌ ఇప్పటికే పాపులర్‌ అమెరికా టీవీ షో గుడ్‌ మార్నింగ్ అమెరికాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.


ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబర్‌ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఏబీసీ న్యూస్‌ లైవ్‌లో విల్ రీవ్‌ తో జరిపిన చిట్‌చాట్‌ సెషన్‌లో నాటు నాటు ఒరిజినల్‌ సాంగ్ విభాగంలో ఫైనల్ నామినేషన్స్ లో నిలవడం గురించి  మాట్లాడాడు. 'ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నర్‌గా నిలిచినా తాను నమ్మలేనని.. ఎవరో వచ్చి నన్ను నిద్రలేపి ‘వెళ్లు.. అవార్డు తీసుకో’ అన్నపుడు చాలా సంతోషంగా భావిస్తానని చెప్పాడు.‘ఆస్కార్‌ మా కోసం కాదు.. యావత్‌ ఇండియా కోసం.. 80 ఏళ్ల హిస్టరీ ఉన్న ఇండస్ట్రీ ఇది. ఫస్ట్ టైం అకాడమీ అవార్డుల్లో మాకు గుర్తింపు రావడంతోపాటు చాలా ప్రశంసలు దక్కాయి. ఇది కేవలం మా విజయం అనుకోవడం లేదు.. అసలు ఈ క్రెడిట్‌ మాది కాదు.. కోట్లాది మంది ప్రజల భావోద్వేగం ఇంకా సంస్కృతి కలగలిపితే వచ్చిన సక్సెస్‌. ఇక ఆస్కార్‌ 2023లో మేం అవార్డు పొందితే.. అది ఇండియా విజయం’ అంటూ చెప్పుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రాంచణ్‌.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో తన 15 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది.
" style="height: 658px;">




RRR Telugu Movie Review Rating

వీరసింహారెడ్డి: బాలయ్య ఖాతాలో రేర్ రికార్డ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>