Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/okka-cinemathone-darsaka-nirmathalanu-akattukuntunna-balayya-beautyc1a0779a-afd8-4932-908b-0bf53f4d3fd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/okka-cinemathone-darsaka-nirmathalanu-akattukuntunna-balayya-beautyc1a0779a-afd8-4932-908b-0bf53f4d3fd1-415x250-IndiaHerald.jpgజనవరి నెలలో సంక్రాంతి కానుక గా వచ్చి ఇటీవల ఓ టీటీ లో హల్చల్ చేస్తున్న బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ హనీ రోజ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాలయ్య మరదలుగా తల్లిగా నటించడంతో బాగా ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ హాట్ ఫిజిక్స్ సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఇక గ్లామర్ పరంగా కూడా తిరుగులేకుండా ఉండSocialstars lifestyle {#}Makar Sakranti;Fidaa;Chitram;media;Balakrishna;Heroine;Cinema;BEAUTY;Newsఒక్క సినిమాతోనే దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటున్న బాలయ్య బ్యూటీ.....!!ఒక్క సినిమాతోనే దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటున్న బాలయ్య బ్యూటీ.....!!Socialstars lifestyle {#}Makar Sakranti;Fidaa;Chitram;media;Balakrishna;Heroine;Cinema;BEAUTY;NewsFri, 24 Feb 2023 23:03:02 GMTజనవరి నెలలో సంక్రాంతి కానుక గా వచ్చి ఇటీవల ఓ టీటీ లో హల్చల్ చేస్తున్న బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది.

మలయాళం బ్యూటీ అయినప్పటి కీ హనీ రోజ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా లో హనీ రోజ్ పాత్ర కు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యం గా బాలయ్య మరదలు గా తల్లిగా నటించడం తో బాగా ఆకట్టుకుంది. ఈ ముద్దు గుమ్మ హాట్ ఫిజిక్స్ సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు.

ఇక గ్లామర్ పరంగా కూడా తిరుగులేకుండా ఉండడం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాల లోనే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా ఈ ముద్దుగుమ్మని ఎక్కువగా పిలుస్తూ ఉన్నారు. ఇక హానీ రోజ్ సోషల్ మీడియా లో తన గ్లామర్ ఫోటోల ను కూడా అప్పు డప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకుంది. తాజాగా వెరైటీగా ఉన్న డ్రెస్సులో హనీ రోజ్ ఇస్తున్న హాట్ ఫోటోలను చూస్తే కుర్రకారులు గుండెల్లో గుబులు పుట్టే లా కనిపిస్తోంది.

ముఖ్యం గా తన చిరునవ్వు తో.. షోల్డర్ అందాలతో హనీ రోజ్ మైకం తెప్పించేలా ఫోజులు ఇస్తోంది. ఈమె అందానికి కుర్రకారులు సైతం దాసోహం అయ్యేలా కనిపిస్తున్నారు. మరి కొంతమంది ఇంత హాట్ గా స్మైల్ ఇస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరసింహారెడ్డి విజయం తర్వాత హనీ రోజ్ సోషల్ మీడియా లో పలు గ్లామర్ పోస్టులతో మరింత పాపు లారిటీ సంపాదించుకుంది. ఇక ఎంతోమంది దర్శకనిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>