Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rice-fermentation-42c95f77-4567-47b0-9d9c-5aac2cedfa96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rice-fermentation-42c95f77-4567-47b0-9d9c-5aac2cedfa96-415x250-IndiaHerald.jpgవేసవి కాలం వచ్చేస్తుంది.. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మధ్యలో నుంచే ఏసీలు, కూలర్లు వాడే పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ మిడిల్ లో ఎలాగు స్టూడెంట్స్ కి హాలీడేస్ ఇస్తారు. కానీ రోజు ఆఫీస్ కు వెళ్లాల్సిన వారు మాత్రం ఎండైనా, వానైనా వెళ్లాల్సిందే. అయితే ఈ వేసవి కాలం ఎండ వేడికి తట్టుకుని.. వడ దెబ్బలు లాంటివి తగలకుండా అద్భుతమైన చిట్కాrice fermentation {#}Chilli;Buttermilk;Avunu;Onion;Marchవేసవికాలం తట్టుకునేలా.. ఉదయాన్నే దీన్ని ట్రై చేయండి..!వేసవికాలం తట్టుకునేలా.. ఉదయాన్నే దీన్ని ట్రై చేయండి..!rice fermentation {#}Chilli;Buttermilk;Avunu;Onion;MarchFri, 24 Feb 2023 23:49:37 GMTవేసవి కాలం వచ్చేస్తుంది.. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మధ్యలో నుంచే ఏసీలు, కూలర్లు వాడే పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ మిడిల్ లో ఎలాగు స్టూడెంట్స్ కి హాలీడేస్ ఇస్తారు. కానీ రోజు ఆఫీస్ కు వెళ్లాల్సిన వారు మాత్రం ఎండైనా, వానైనా వెళ్లాల్సిందే. అయితే ఈ వేసవి కాలం ఎండ వేడికి తట్టుకుని.. వడ దెబ్బలు లాంటివి తగలకుండా అద్భుతమైన చిట్కా.. చద్దన్నం. అవును మీరు విన్నది నిజమే చద్దన్నం.. చల్ల అన్నం.. ఏ పేరుతో పిలిచినా సరే ఇది ఆరోగ్య వంతమైనది.

నైట్ మిగిలిన అన్నాన్ని.. కొద్దిగా నీళ్లు.. పాలు.. కొన్ని మజ్జిగ కలిపి ఫర్మెంటేషన్ చేస్తే.. తెల్లారే సరికి అది మంచి ప్రో బయోటిక్స్ ని సిద్ధం చేస్తుంది. అయితే టేస్ట్ కోసం నటి అది పెట్టినప్పుడే వాటిలో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలా పొద్దున కల్లా మంచి బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుంది. ప్రతిరోజు దీన్ని టిఫిన్ కి బదులుగా తీసుకుంటే ఎండ వేడి తగలకుండా కాపాడటమే కాకుండా దాని వల్ల ఒంట్లోకి వెళ్లే మంచి బ్యాక్టిరియా వల్ల చాలా మంచి లాభాలు జరుగుతాయి.

సో ఎలా చూసినా సరే ఈ చద్దన్నం వల్ల అన్ని లాభాలే ఉన్నాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గ్యాస్, అజీర్తి, అల్సర్స్, జీర్ణ వ్యవస్థలోని అన్ని సమస్యలకు చద్దన్నం చాలా మంచి రిజల్ట్స్ ని ఇస్తుందని చెబుతున్నారు. తప్పకుండా ఇలా ఒక నెల రోజులు ట్రై చేస్తే ఒంట్లో జరిగే మార్పులను గమనించవచ్చు. ఇది ఎలాంటి ఔషదం కాదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ మొత్తం చద్దన్నం తో మీ బ్రేక్ ఫాస్ట్ ని కొనసాగించండి. పూర్వం రోజుల్లో అందరు ఇలానే మట్టి పాత్రల్లో చల్ల అన్నాన్ని మజ్జిగతో కలిపి తీసుకునే వారు అందుకే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండేవి.





RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>