HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jackfruit-seeds3ab2d5cf-5718-41e5-b313-a063bffbff32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jackfruit-seeds3ab2d5cf-5718-41e5-b313-a063bffbff32-415x250-IndiaHerald.jpgఇక పనస పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పనస తొనలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.మనం సాధారణంగా పనస తొనలను తిని పనస గింజలను బయట పడేస్తూ ఉంటాం. కానీ పనస తొనలతో పాటు పనస గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజల్లో కూడా చాలా రకాల పోషకాల ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోచ్చనిJACKFRUIT SEEDS{#}bhavana;Vitamin;Manamపనస విత్తనాల వల్ల కలిగే లాభాలు?పనస విత్తనాల వల్ల కలిగే లాభాలు?JACKFRUIT SEEDS{#}bhavana;Vitamin;ManamFri, 24 Feb 2023 21:18:28 GMTపనస విత్తనాల వల్ల కలిగే లాభాలు?

ఇక పనస పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పనస తొనలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.మనం సాధారణంగా పనస తొనలను తిని పనస గింజలను బయట పడేస్తూ ఉంటాం. కానీ పనస తొనలతో పాటు పనస గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజల్లో కూడా చాలా రకాల పోషకాల ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


పనస తొనల్లో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, థయామిన్, రైబో ప్లేవిన్, విటమిన్ ఎ, వంటి పోషకాలు చాలానే ఉన్నాయి. పసన గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తి మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. అలాగే వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన చాలా సేపటి దాకా ఉంటుంది. ఈ పనస గింజలను తినడం వల్ల కండరాలు కూడా చాలా బలంగా తయారవుతాయి. కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.రక్తహీనతతో బాధపడే వారు పనస తొనలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా పనస పండు విత్తనాలను తీసుకోండి. పైన తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలని పొంది నిత్యం చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా జీవిస్తారు.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>