Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/verity-dustultho-pichekkistunna-oorfi-javed8ca1621b-cc06-4289-8c5c-4cd50ebb1698-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/verity-dustultho-pichekkistunna-oorfi-javed8ca1621b-cc06-4289-8c5c-4cd50ebb1698-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎప్పుడు వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిల్చిన నటి మరియు మోడల్ ఉర్ఫి జావెద్. ఆమె ఎల్లప్పుడూ వెరైటీ దుస్తులతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది. మహిళలు ఎదగడానికి మగాడి వెంట కాకుండా డబ్బు వెంట పడాలని హితవు పలికింది. ఐతే ఆమె డర్టీ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్ఫీ తన మాటలతో హద్దులు దాటేసింది. తన శరీరాన్ని బెడ్ షీట్ వెనుక దాచుకోవడానికి ఇష్టపడనని అందరికీ చూపించడానికే ఇష్టమని తెలిపింది. చూపించడానికి తన Socialstars lifestyle {#}Father;Fashion;bollywood;Industry;mediaవెరైటీ దుస్తులతో పిచ్చెక్కిస్తున్న ఉర్ఫీ జావెద్....!!వెరైటీ దుస్తులతో పిచ్చెక్కిస్తున్న ఉర్ఫీ జావెద్....!!Socialstars lifestyle {#}Father;Fashion;bollywood;Industry;mediaFri, 24 Feb 2023 23:28:18 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎప్పుడు వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిల్చిన నటి మరియు మోడల్ ఉర్ఫి జావెద్. ఆమె ఎల్లప్పుడూ వెరైటీ దుస్తులతో  వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది. మహిళలు ఎదగడానికి మగాడి వెంట కాకుండా డబ్బు వెంట పడాలని హితవు పలికింది.

ఐతే ఆమె డర్టీ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్ఫీ తన మాటలతో హద్దులు దాటేసింది. తన శరీరాన్ని బెడ్ షీట్ వెనుక దాచుకోవడానికి ఇష్టపడనని అందరికీ చూపించడానికే ఇష్టమని తెలిపింది. చూపించడానికి తన వద్ద (ఛాతీని చూపిస్తూ) ఏమీ లేకపోయినా తరచూ వివాదాస్పదమవు తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

'శరీరంలో ఆ భాగం పెద్దదిగా ఉంటే నేను ఎక్కడ ఉండేదాన్నో ఒక్కసారి ఊహించుకోండి' అంటూ హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. 'అయినా నేనేమీ చూపించకూడనిది చూపించడం లేదు. అయినా కొందరి కి ఎందుకు ఇబ్బంది కలుగుతుం తో అర్ధం కాదు. రెచ్చగొట్టే వస్త్ర ధారణ వేసుకోవడం లేదు. అందరి కళ్ళూ నా మీదే ఉండాల నే ఓ స్వార్ధం అంతే' నని తేల్చి పడేసింది. అటు తన చిన్నప్పుడు తండ్రి వల్ల నరకం అనుభవించానని, బతకడాని కే డబ్బులు సరిపోయేవి కావని గుర్తు చేసుకుంది. మోడ్రన్‌గా బతకాలని తనకున్న ఆశ కానీ తండ్రి ఒప్పు కునేవాడు కాదని గతాన్ని వివరించింది. తనకు ఫ్యాషన్ నాలెడ్జ్ లేకపోయినా ఎలాంటి దుస్తులు వేసుకోవా లో తెలుసన్నారు.

ఆమె షేర్ చేసే ప్రతి పిక్ కుర్రకారు కి ఒక ఊపు ఊత్సహం తెప్పిస్తుంటాయని నేటిజన్లు సోషల్ మీడియా వేదిక గా అంటుంటారు.ఆమె ఫొటోస్ చూసి కుర్రోళ్ళ కి నిద్ర పట్టడం లేదు అని కూడా అంటున్నారు నేటిజన్స్. కొంతమంది మాత్రం మరి ఇంత బరితెగించింది అని కూడా వ్యతిరేకంగా అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

టీవీ: మొత్తానికి వారికి షాక్ ఇస్తూ గుట్టు రట్టు చేసిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>