Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a31e4172-31ed-4ac8-9d45-7b72750f3111-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a31e4172-31ed-4ac8-9d45-7b72750f3111-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉపాసనను గత పది సంవత్సరాలు క్రితం ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా వివాహమైనప్పటినుంచి వీరిద్దరూ వీరి వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.వృత్తిపరంగా వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఐతే వీరి పదిSocialstars lifestyle {#}london;prema;Upasana;Pawan Kalyan;Yevaru;Love;marriage;Industryకామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం :: రాంచరణ్ -ఉపాసనకామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం :: రాంచరణ్ -ఉపాసనSocialstars lifestyle {#}london;prema;Upasana;Pawan Kalyan;Yevaru;Love;marriage;IndustryFri, 24 Feb 2023 07:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు పొందిన  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉపాసనను గత పది సంవత్సరాలు క్రితం ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా వివాహమైనప్పటినుంచి వీరిద్దరూ వీరి వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.వృత్తిపరంగా వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు.

ఐతే వీరి  పది సంవత్సరాల ప్రేమకు గుర్తుగా త్వరలోనే వీరి జీవితంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఉపాసన రాంచరణ్ లకు మొదటి పరిచయం ఎక్కడ ఏర్పడింది వీరి పరిచయానికి పునాది ఎక్కడ అనే విషయాల గురించి ఓ వార్త వైరల్ గా మారింది.ఉపాసన రాంచరణ్ ఇద్దరు ఓకే కాలేజ్లో చదువుకున్నప్పటికీ వీరిద్దరూ వీరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా స్నేహితులుగా మారారని తెలుస్తోంది. ఇలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరూ మొదటిసారిగా లండన్ లోని స్పోర్ట్స్ క్లబ్ లో మొదటిసారి కలిసినట్టు తెలుస్తుంది.అక్కడ వీరిద్దరి పరిచయం జరిగి వీరు స్నేహానికి మొదటి అడుగు పడింది. ఇలా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులకు కూడా అడ్డు చెప్పలేదు అయితే ముందుగానే వీరిద్దరి కుటుంబాలకు మంచి అనుబంధం ఉండడంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డు చెప్పలేదని తెలుస్తోంది . ఇలా పెద్దల సమక్షంలో ఉపాసన రామ్ చరణ్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.దీన్ని గూర్చి తెల్సిన అభిమానులు ఇండస్ట్రీ లో వీరిని చూసి బెస్ట్ పెయిర్ ఎవరు అని అడిగితె వీరి పేరు చెప్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ మాస్ డైరెక్టర్ కు మరో అవకాశం ఇవ్వబోతున్న చిరంజీవి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>